పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్‌ సుంకం.. సిగ‌రెట్ల ధ‌రలు మ‌రింత ప్రియం .. Additional Excise Duty on Tobacco Products… Cigarette Prices to Rise Further

పొగాకు ఉత్పత్తులు (Tobacco Products) ఆరోగ్యానికి హానికరమే కాకుండా, వినియోగ‌దారుల జేబులకూ గట్టి దెబ్బతీస్తున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ ఉత్పత్తులపై జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను)కు అదనంగా ఎక్సైజ్‌ సుంకాన్ని విధించే నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ‘పొగాకుపై … Read More