GST అంటే ఏమిటి what is GST
జీఎస్టీ.. ఈ పదం దాదాపు అందరికి తెలిసిందే. సరుకులు (జీ), సేవల (ఎస్)పై పన్ను (టీ)నే సంక్షిప్తంగా జీఎస్టీ అని అంటాం. దేశంలో అమల్లో ఉన్న ఎన్నో పన్ను చట్టాల స్థానంలో ఏకైక పన్ను చట్టంగా జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చారు. 2016 నవంబర్‌లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత జీఎస్టీ అనే పదం గురించి ఎక్కువ చర్చిస్తున్నారు. జీఎస్టీ (GST) అంటే వస్తువుల సేవా పన్ను. అయితే కేంద్ర ప్రభుత్వం నోట్లను రద్దు చేసిన తర్వాత…

