రూపాయి పతనం… యూఏఈ నుంచి భారత్‌లోకి మూడిరెట్ల నగదు ప్రవాహం Rupee Slump Spurs Triple Cash Inflow from UAE to India

రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో వరుసగా బలహీనపడుతుండగా, విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పంపకాలపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యూఏఈ, సౌదీ, ఖతార్‌ వంటి గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న కార్మికులు పంపే రిమిటెన్సులు ఇటీవల గణనీయంగా పెరిగాయి. రూపాయి పతనం … Read More