పిసినారిగా ఉండండి what is benefits of being conjuse
వాడు పిసినారోడు.. వీడు చాలా కన్జూస్.. ఎంగిలి చేతితో కాకిని కూడా కొట్టడు.. ఒకరికి పెట్టడు, తాను తినడు.. ప్రతి విషయంలోనూ మరీ పొదుపు పాటించాలని అనుకుంటాడు.. అనే మాటలూ మనం కొందరి విషయంలో వింటూ, అంటూ ఉంటాం. ఇటువంటి వారిని లోభి లేదా పిసినారి అని అంటుంటారు. మన సమాజంలో ఎటువంటి వారెంతో మంది మనకు తారసపడుతుంటారు. కుటుంబ సభ్యుల్లో, స్నేహితుల్లో.. పనిచేసే చోట .. ఇలా ఒక చోట ఏమిటి.. అంతటా ఇటువంటి వారు…
Read More “పిసినారిగా ఉండండి what is benefits of being conjuse” »

