కొత్త సంపన్నుల కోసం వెల్త్ సైకాలజిస్టులు Wealth Psychologists for New Affluents
అదృష్టం వరిస్తే.. పరిస్థితులు కలిసొస్తే.. సామాన్యులు సంపన్నులవుతారు. సంపన్నులు కుబేరులవుతారు. కానీ అంతటితో సమస్యలు అంతా పరిష్కారమవుతాయి అనుకోవడం పొరపాటే. కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి పాత ఆలోచన విధానం పనికిరాదు. సరికొత్త మైండ్‌సెట్ అవసరం. ‘వెల్త్ సైకాలజిస్టులు’ (Wealth Psychologists for New affluents) ఆ పాఠాలు బోధిస్తారు. కాబట్టి పెరుగుతున్న శ్రీమంతుల సంఖ్యతో పాటే, ఆ డబ్బు డాక్టర్ల అవసరమూ పెరుగుతోంది. డబ్బు కూడా ఓ సమస్యే.. Money Itself Becomes a Problem ఒక…
Read More “కొత్త సంపన్నుల కోసం వెల్త్ సైకాలజిస్టులు Wealth Psychologists for New Affluents” »

