కొత్త ఐటీఆర్ ఫారాలు.. జనవరి నుంచి అమలు! New ITR Forms to Be Implemented from January!
దేశవ్యాప్తంగా కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులను నేరుగా ప్రభావితం చేసే కీలక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ముందుగానే ఆదాయపు పన్ను రిటర్నుల (Income Tax Returns – ITR) దాఖలు విధానంలో మార్పులు చేసింది. పూర్తిగా కొత్త ఫారాలను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. సీబీడీటీ (CBDT) విడుదల చేసిన ప్రాథమిక వివరాల ప్రకారం.. ఈ కొత్త ఐటీఆర్ ఫారాలు 2026 జనవరి నుంచే అమల్లోకి రానున్నాయి. పన్ను చెల్లింపుదారుల కోసం ప్రక్రియను మరింత…
