ఆ సమాచారమంతా పాన్ కార్డులోనే what is the use of pan card
ప్రతి పనికీ పాన్ కార్డు అవసరమే.. మనకు సంబంధించిన అన్ని వివరాలకు పాన్ కార్డు నంబర్ లింక్ అయి ఉండాల్సిందే.. లేకుంటే ఎటువంటి లావాదేవీలు జరగవు. పన్ను చెల్లింపుదారుల వివరాలు, టీడీఎస్, ట్రాన్సాక్షన్ వంటివి పాన్ కార్డుద్వారా ఆదాయపన్ను శాఖ ట్రాక్ చేస్తుంది. ఇది మీ సమాచారాన్ని సులభంగా తిరిగి పొందడానికి, వివిధ పెట్టుబడులు, రుణాలు, ఇతర వ్యాపార కార్యకలాపాలను గురించి తెలుసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుంది. మరి పాన్ కార్డులో ఉండే ఆ అంకెలు, అక్షరాల అర్థం…
Read More “ఆ సమాచారమంతా పాన్ కార్డులోనే what is the use of pan card” »

