Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • నామినీకే డబ్బంతా చెల్లుతుందా? Does the Entire Money Go to the Nominee? FEATURE NEWS
  • పెట్టుబడులు.. మీ భవిష్యత్తును నిర్మించే పునాదులు..!! Investments: The Foundation That Builds Your Future FEATURE NEWS
  • ఈపీఎఫ్‌వోలో మార్పులు.. త్వ‌ర‌లో ఆటో విత్‌డ్రా సదుపాయం!! Major Changes in EPFO Withdrawal System FEATURE NEWS
  • లాభాల బాటలో మార్కెట్లు.. Markets End in Green Amid Positive Global Signals FEATURE NEWS
  • సుంకం పెరిగితే బంగారం కొనుగోలు తగ్గుతాయా? Will Higher Import Duty Reduce Gold Demand? FEATURE NEWS
  • ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుక‌లా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases? FEATURE NEWS
  • భగ్గుమన్న నిత్యావసరాలు.. భారమైన జీవన వ్యయం.. ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటెయిల్‌ ద్రవ్యోల్బణం.. Essentials Burn a Hole in Pockets.. Cost of Living Turns Heavier as Retail Inflation Rises to 3.48% in April FEATURE NEWS
  • ఒక్క ఉద్యోగం కాదు.. బహుళ ఆదాయ ఆర్జ‌న దిశ‌గా యువత.. Beyond One Job: Gen Z Chasing Multiple Income Streams FEATURE NEWS
  • న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses FEATURE NEWS
  • డెట్‌ ఫండ్లా?.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లా? పెట్టుబ‌డుల‌కు ఏది మంచిది? Debt Funds or Fixed Deposits? Which Is Better for Investments? FEATURE NEWS

Say No to bank deposits బ్యాంకు డిపాజిట్లు వ‌ద్దు

Posted on 29/12/202311/01/2025 By admin No Comments on Say No to bank deposits బ్యాంకు డిపాజిట్లు వ‌ద్దు

మ‌న దేశ ప్ర‌జ‌ల్లో అధిక శాతం మంది కేవ‌లం బ్యాంకు డిపాజిట్ల‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సంప్ర‌దాయ పొదుపు సాధ‌నంగా ముద్ర ప‌డ‌డం, రిస్క్ భ‌యం లేక‌పోవ‌డం వ‌ల్ల ఇంకా ఆస‌క్తి త‌గ్గ‌డం లేదు. అధిక రాబ‌డుల‌ను ఇచ్చే ఎన్నో పొదుపు సాధ‌నాలు ఉన్న‌ప్ప‌టికీ బ్యాంకుల‌వైపే మొగ్గు చూప‌డంతో దీర్ఘ‌కాలంలో మంచి రిటర్న్స్ కోల్పోతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన అనేక స‌ర్వేల్లో ఇదే విష‌యం వెల్ల‌డైంది. బ్యాంకు డిపాజిట్ల‌లో 70 శాతం మంది, బంగారంపై 25 శాతం మంది ఆస‌క్తి చూపిస్తున్న‌ట్టుగా చెబుతున్నారు. మనకి బ్యాంకులలో ఇన్వెస్ట్ చేస్తే ఇన్‌ఫ్లేష‌న్‌ బీట్ చేసేంత రిటర్న్స్ ఇవ్వవు. కానీ సేప్టీ కోసం ఎక్కువమంది బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.

ద్ర‌వ్యోల్బ‌ణానికి త‌గ్గ రిట‌ర్న్ త‌ప్ప‌నిస‌రి
 A return above inflation is essential

మన దేశంలో సగటు ద్రవ్యోల్భణం 6 నుంచి 7 శాతం ఉంది. మనకి సంవత్సరం, సంవత్సరానికి ద్రవ్యోల్భణం పెరుగుతుంది. బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే వచ్చే రిటర్న్స్ మన ఖర్చులకు కూడా సమానంగా సరిపడ‌వు. మన దగ్గర ఇప్పుడు ఉన్న డబ్బులు రాబోయే రోజులకి తగ్గట్టుగా రెట్టింపు చేసుకోలేకపోతే ఆ డబ్బులు కోసం మనం అప్పులు చేయవలిసి వస్తుంది. లేదా రిటర్న్స్ రాక పోగా తిరిగి న‌ష్ట‌పోతాం. అంటే ఒక వ‌స్తువు ధ‌ర ఇప్పుడు ఎంత ఉందో, ప‌దేళ్ల త‌రువాత ఎంత పెరుగుతుందో చూసుకుని, ఆ పెరుగుద‌ల‌కు స‌రిప‌డా నిష్ప‌త్తిలో రాబ‌డి వ‌చ్చేలా మ‌న డ‌బ్బుల‌ను పొదుపు చేసుకోవాలి. అలా చేయ‌లేని ప‌క్షంలో తిరిగి న‌ష్ట‌పోతున్న‌ట్టే అర్థం.

ఇండియాలో ఫైనాన్సియ‌ల్ హెల్త్ ఎలా ఉంది
 How is financial health in India

మన దేశంలో ఒక మామూలు మనిషి ఫైనాన్షియల్ హెల్త్ అంత బాగున్నట్టు లేదు. ఒక ఫైనాన్షియల్ సర్వే ప్రకారం ఒక చిన్న కుటుంబం సగటు ఆదాయం రూ. 23వేలు ఉంటుంది.

* మనదేశంలో 46 శాతం కుటుంబాలు ఆదాయం నెలకి రూ.15 వేలు లోపు ఉంది.

* మొత్తం దేశ జనాభాలో 3 శాతం మాత్రమే లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తున్నారు. ఈ లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తున్నవారిని మనం అధిక ధనవంతులు అని అనవచ్చు.

*మన దేశంలో 3 నుంచి 5 శాతం వరకు ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళ దగ్గరే 60, 70 శాతం ఇండియన్ మనీ ఉండిపోయింది.

*మన దేశంలో 70 శాతం మంది పోస్టాఫీసు లేదా సేవింగ్ బ్యాంకుల్లో పొదుపు చేస్తున్నారు. కొంతమంది ఇన్సురెన్స్ లో చేస్తున్నారు. లేదంటే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.

*ఎక్కువమంది బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి గ్యారంటీ ఉంటుందని భావిస్తున్నారు. మిగిలిన ఇన్వెస్ట్ మెంట్ గురించి ఆలోచించట్లేదు. ఈ సర్వే ప్రకారం 70 శాతంలో 64 శాతం మంది కూడా కేవలం బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని తేలింది.

*19 శాతం మంది ఇన్సురెన్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీని బట్టి మనకి అర్ధమైంది ఏమిటంటే
మన దేశంలో 70 శాతం జనాభా వాళ్ళ మనీని ఇన్వెస్ట్ చెయ్యాలనే ఆలోచన లేకుండా జీవితాన్ని గడుపుతున్నారు.

* 70 శాతం జానాభాలో 3 శాతం మంది మాత్రమే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ డబ్బులను రెట్టింపు చేసుకుంటున్నారు. అలా ఇన్వెస్ట్ చేసుకున్నవారే లక్షాధికారులు అయ్యే స్టేజీకి వెళ్ళగలిగారనేది సర్వేలో తేలింది.

* మన దేశంలో 22 శాతం జనాభా ఏదో ఒక ఇన్వెస్ట్ మెంట్ చేయ‌డానికి ముందుకొస్తున్నారు. రియ‌ల్ ఎస్టేట్‌, స్టాక్స్ లోనూ, మ్యూచువల్ ఫండ్స్, యులిప్స్, బాండ్స్, గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఇందులో 18 శాతం మంది రియల్ ఎస్టేట్ లో పెట్టుబ‌డుల‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

* ఫిక్స్డ్ డిపాజిట్, పోస్టాఫీసులో ఇన్వెస్ట్ మెంట్ కంటే రియల్ ఎస్టేట్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల మంచి రిటర్న్స్ పొందగలుగుతాం అనే విష‌యంపై కొద్ది మందికి అవ‌గాహ‌న ఉంది.

* స్టాక్స్ లలో 3 శాతం జనాభా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే 6 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. యులిప్స్ లో 3 శాతం జనాభా ఇన్వెస్ట్ చేస్తున్నారు.

* స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసిన వారిలో సక్సెస్ అయినవారు మాత్రం దాదాపు 0.5 శాతం. మిగిలినవారు లాస్ అవుతున్నారు. దానికి కారణం ఏమిటంటే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చెయ్యాలంటే స్టాక్ మార్కెట్ పై పూర్తి స్థాయి అవగాహన లేక‌పోవ‌డం. వాళ్ళు, వీళ్ళు చెప్పిన మాటలు విని మనం ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే అధిక శాతం మంది మార్కెట్‌కు దూరంగా ఉంటున్నారు. అవ‌గాహ‌న‌తో వ‌చ్చిన  వారంతా లాభాలు పొందుతున్నారు.

* మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వారు దాదాపు 80 శాతం మంది మంచి రిటర్న్స్ పొందుతున్నారు. మిగిలిన 20 శాతం ఎక్కువ రిటర్న్స్ రావాలని ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నారు. ఆ రిస్క్ లతో డబ్బులను పోగొట్టుకుంటున్నారు.

ఖర్చుల‌ విషయానికి వస్తే..

ఒక కుటుంబం అతి తక్కువలో ఖర్చు చేసినా రూ.14 వేలు వరకు ఖర్చు అవుతుంది. మధ్యతరగతి వాళ్ళు సగటు ఆదాయం రూ.15 వేలు నుంచి 23 వేలు వరకు ఉంటుంది. కనుక ఖ‌ర్చులు పోనూ ఎక్కువ డబ్బులు మిగలక‌ మిగిలిన డబ్బులతో పోస్టాఫీస్ లోనూ లేదా సేవింగ్ అకౌంట్స్ లో డ‌బ్బుల‌ను ఉంచేస్తున్నారు. అందువ‌ల్ల వారు అధిక రాబ‌డి పొంద‌లేక మ‌రింత పేద‌వారిగా త‌యార‌వుతున్నారు. ఏ పెట్టుబ‌డికైనా అధిక మొత్తంలో డ‌బ్బులు కావాల‌నే భావ‌న‌, భ‌యంతో చాలా మంది లాభ‌దాయ‌క‌మైన మంచి ప‌థ‌కాల‌వైపు మ‌ళ్ల‌డం లేదు.

213
FINICAL PLANNING Tags:A return above inflation is essential, How is financial health in India, why Say No to bank deposits

Post navigation

Previous Post: what are the best financial rules త‌ప్ప‌కుండా పాటించాల్సిన ముఖ్య‌మైన ఆర్థిక సూత్రాలేమింటంటే
Next Post: what are the problems with small Loan Apps  లోన్ యాప్స్‌తో  సమస్యలు ఏమిటి

Related Posts

  • కీల‌క‌ పన్ను ఆదా ఎంపికలేమిటో తెలుసుకోండి..! మిన‌హాయింపు పొందండి! Know the Key Tax-Saving Options… Get Your Deductions! FINICAL PLANNING
  • పన్ను భారం లేని ఆదాయాలేమిటో తెలుసా? Do You Know Which Incomes Are Free from Tax Burden? FINICAL PLANNING
  • బంగారం.. స్థిరాస్థి పెట్టుబ‌డులు మితిమీరొద్దు dont invest too much in gold FINICAL PLANNING
  • What to do before financial decision ఆర్థిక నిర్ణయాల‌కు ముందు ఓ సారి ఆలోచించండి FINICAL PLANNING
  • బెస్ట్ మ్యూచువ‌ల్ ఫండ్స్‌ FINICAL PLANNING
  • పదవీ విరమణ ప్రణాళికలో మారుతున్న దృక్పథం.. FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • నామినీకే డబ్బంతా చెల్లుతుందా? Does the Entire Money Go to the Nominee?
  • పెట్టుబడులు.. మీ భవిష్యత్తును నిర్మించే పునాదులు..!! Investments: The Foundation That Builds Your Future
  • ఈపీఎఫ్‌వోలో మార్పులు.. త్వ‌ర‌లో ఆటో విత్‌డ్రా సదుపాయం!! Major Changes in EPFO Withdrawal System
  • లాభాల బాటలో మార్కెట్లు.. Markets End in Green Amid Positive Global Signals
  • సుంకం పెరిగితే బంగారం కొనుగోలు తగ్గుతాయా? Will Higher Import Duty Reduce Gold Demand?
  • ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుక‌లా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases?
  • భగ్గుమన్న నిత్యావసరాలు.. భారమైన జీవన వ్యయం.. ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటెయిల్‌ ద్రవ్యోల్బణం.. Essentials Burn a Hole in Pockets.. Cost of Living Turns Heavier as Retail Inflation Rises to 3.48% in April
  • ఒక్క ఉద్యోగం కాదు.. బహుళ ఆదాయ ఆర్జ‌న దిశ‌గా యువత.. Beyond One Job: Gen Z Chasing Multiple Income Streams
  • న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses
  • డెట్‌ ఫండ్లా?.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లా? పెట్టుబ‌డుల‌కు ఏది మంచిది? Debt Funds or Fixed Deposits? Which Is Better for Investments?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Financial Discipline Is the Key Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట‌ర్ల‌కు భ‌యం వ‌ద్దుMutual fund investors have no fear MUTUAL FUNDS
  • సీబీడీసీ అంటే ఏమిటి what is cbdc FEATURE NEWS
  • మీ ఆలోచ‌నే మీ ఆస్తి Your thoughts are your property FEATURE NEWS
  • HOW TO EARN 1 CRORE WITH 1 LAKH మన దగ్గర ఉన్న లక్ష రూపాయలను 1 కోటి రూపాయ‌లుగా చేయడం ఎలా FINICAL PLANNING
  • 2026లో క్రిప్టో మార్కెట్ ఎలా ఉండబోతుందంటే..? What to Expect from the Crypto Market in 2026? MARKET
  • ఇదీ అస‌లైన స్టాక్ బ్రోకింగ్ ఏజ‌న్సీ which is the best stock broking agency MARKET
  • ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్ల రికార్డు .. రూ.2.43 లక్షల కోట్లుగా న‌మోదు..! గ‌తేడాదితో పోలిస్తే 8.7 శాతం పెరుగుదల! Record GST Collections in April Reach ₹2.43 Lakh Crore; Up 8.7% Compared to Last Year FEATURE NEWS
  • శాలరీ రాగానే మాయమవుతోందా? అయితే ఈ రూల్ ఫాలో అవ్వండి! Salary Vanishing Every Month? The 70/10/10/10 Rule Can Change Your Life FINICAL PLANNING
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme