హైదరాబాద్: నేటి కాలంలో ఇన్సూరెన్స్‌తోపాటు పెట్టుబడిపై మంచి రిటర్న్స్ ఆశించే వారికి ‘యూలిప్’ (ULIP – Unit Linked Insurance Plan) ప్లాన్లు ప్రధాన ఎంపికగా మారుతున్నాయి. మార్కెట్ లీడర్ ఎస్బీఐ లైఫ్ అందిస్తున్న ప్రీమియం ప్లాన్ “SBI Life – Smart Privilege (LP Series 1)” ప్రస్తుతం మార్కెట్లో ఆసక్తికరంగా మారింది.
పరిమిత కాలమే ప్రీమియం చెల్లిస్తూ, దీర్ఘకాలిక రక్షణతో పాటు భారీ ఫండ్ వాల్యూను సాధించడం ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక లైవ్ పాలసీ పత్రం ఆధారంగా ఈ ప్లాన్ పూర్తి వివరాలు, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని క్షుణ్నంగా చూద్దాం..
పాలసీ ప్రొఫైల్
ఈ పాలసీ ప్రాథమిక నిర్మాణాన్ని పరిశీలిస్తే.. ఇది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుండి వచ్చిన ఒక ప్రీమియం ప్రొడక్ట్. ప్రస్తుతం ఈ పాలసీ ‘ఇన్ఫోర్స్’ (SBI Life – Smart Privilege) స్టేటస్‌లో, అంటే పూర్తి యాక్టివ్‌గా కొనసాగుతోంది.
ఈ ప్లాన్ కింద పాలసీదారునికి రూ. 60,00,000 (అరవై లక్షల రూపాయలు) భారీ హామీ మొత్తం లైఫ్ కవరేజ్ రూపంలో లభిస్తుంది. దీని కోసం పాలసీదారుడు వార్షిక ప్రాతిపదికన రూ. 6,00,000 (ఆరు లక్షల రూపాయలు) ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ప్లాన్ ముఖ్యమైన సదుపాయం ఏంటంటే, ప్రీమియం చెల్లింపు కాలపరిమితి (SBI Life – Smart Privilege) కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. కానీ, దీని ద్వారా లభించే బెనిఫిట్ టర్మ్ లేదా రిస్క్ కవర్ మాత్రం 20 సంవత్సరాల దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది.
ఇన్వెస్ట్మెంట్ ట్రాక్ రికార్డ్ (2019 – 2023)
రమేశ్ అనే పాలసీదారుడు 29 మార్చి 2019న ప్లాన్ ప్రారంభించారు. ఏడాదికి రూ. 6 లక్షల చొప్పున 5 సంవత్సరాల పరిమిత కాలపరిమితిని విజయవంతంగా పూర్తి చేశారు.
మొత్తం చెల్లించిన ప్రీమియం: రూ. 30,00,000 (రూ. 6,00,000 × 5 ఏళ్లు)
చివరి ప్రీమియం చెల్లింపు తేదీ: 16 మార్చి, 2023
కీలకమైన అంశం: ఐదేళ్ల ప్రీమియం చెల్లింపు గడువు ముగిసినప్పటికీ, పాలసీదారునికి మరో 15 ఏండ్ల పాటు (మొత్తం 20 ఏళ్ల టర్మ్) ఉచితంగా ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తూనే ఉంటుంది. అలాగే ఫండ్ కూడా మార్కెట్లో వృద్ధి చెందుతూనే ఉంటుంది.
ఫండ్ వాల్యూ విశ్లేషణ
ఈ పాలసీలో ఇన్వెస్టర్ తన పూర్తి పెట్టుబడిని “SBI Life Midcap Fund” లో కేటాయించారు. మార్చి 2023 నాటి నివేదిక ప్రకారం ఫండ్ సాధించిన వృద్ధి అసాధారణంగా ఉంది:
మొత్తం జమైన యూనిట్లు1,63,249.76. ప్రస్తుత యూనిట్ విలువ (NAV): రూ. 47.08. మొత్తం ప్రస్తుత ఫండ్ విలువ: రూ. 76,85,586.43 .. అంటే అక్షరాల 76 లక్షల 85 వేల 586 రూపాయలు.. పాలసీదారుడు ఐదేళ్లలో పెట్టిన పెట్టుబడి రూ. 30 లక్షలు కాగా, కేవలం 4-5 ఏళ్ల వ్యవధిలోనే ఫండ్ విలువ రూ. 76.85 లక్షలకు చేరింది. అంటే పెట్టుబడిపై దాదాపు 156% పైగా వృద్ధి (SBI Life – Smart Privilege) నమోదైంది.
దీర్ఘకాలంలో మిడ్‌క్యాప్ ఫండ్స్ ఎలాంటి రిటర్న్స్ ఇవ్వగలవో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.
ఒక ప్రాక్టికల్ ఉదాహరణతో.. ఇది ఎలా పనిచేస్తుంది?
ఈ పాలసీ మెకానిజంను సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణను పరిశీలిద్దాం.
సాధారణంగా ‘రమేశ్’ (వయస్సు 35 ఏళ్లు) అనే వ్యక్తి ఈ ప్లాన్ తీసుకున్నాడు అనుకుందాం: పాలసీ వ్యవధిలో (20 ఏళ్లలోపు) రమేశ్‌కి ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే, అతని నామినీకి (ఈ పత్రంలో నామినీ: నీలకంఠం కావ్య) కనీసం రూ. 60,000,000 హామీ మొత్తం అందుతుంది.
ఒకవేళ ఆ సమయానికి మార్కెట్లో ఉన్న ఫండ్ విలువ (ఉదాహరణకు పైన చూసినట్లు రూ. 76 లక్షలు) అంతకంటే ఎక్కువగా ఉంటే, ఆ పెరిగిన ఫండ్ వాల్యూను నామినీకి చెల్లిస్తారు.
ఒకవేళ రమేశ్ 20 ఏళ్ల పాలసీ టర్మ్ ముగిసే వరకు క్షేమంగా ఉంటే, మెచ్యూరిటీ సమయంలో ఆ రోజున మార్కెట్ రేటు (NAV) ప్రకారం ఉండే మొత్తం ఫండ్ వాల్యూను లాభాలతో సహా అతనికి ఒకేసారి చెల్లిస్తారు.
ఎస్బీఐ లైఫ్ – స్మార్ట్ ప్రివిలేజ్ అనేది హై-నెట్-వర్త్ ఇండివిడ్యువల్స్ (SBI Life – Smart Privilege) , లంప్సమ్ లేదా పరిమిత కాలం పాటు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.
ప్లస్ పాయింట్స్: ఐదేండ్లు మాత్రమే ప్రీమియం కట్టడం, రూ. 60 లక్షల భారీ లైఫ్ కవర్ ఉండటం, ట్యాక్స్ బెనిఫిట్స్ లభించడం.
రిస్క్ ఫ్యాక్టర్: ఇది పూర్తిగా మార్కెట్ ఆధారిత (SBI Life – Smart Privilege) ప్లాన్. కాబట్టి మార్కెట్ పతనమైనప్పుడు NAV తగ్గే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లు తమ రిస్క్ ప్రొఫైల్‌ను బట్టి మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ లేదా బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి.
– స్రవంతి అతికం
ఇన్స్యూరెన్స్ అడ్వైజర్
9440012834
