Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN FEATURE NEWS
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters! FEATURE NEWS
  • చిన్న పెట్టుబడి… పెద్ద ఫలితం ! రూ.22 ల‌క్షల పెట్టుబ‌డికి రూ.49 లక్ష‌ల వ‌డ్డీ! సుకన్య సమృద్ధి పథకంలో సాధ్యమేనా? Small Investment… Big Gains! ₹22 Lakh Investment Yields ₹49 Lakh Interest – Is It Possible with Sukanya Samriddhi Scheme? FEATURE NEWS

క్రెడిట్ కార్డు లేదా..? ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు ట్రై చేయండి.. get Credit Card with Fixed Deposit

Posted on 13/10/202514/10/2025 By admin No Comments on క్రెడిట్ కార్డు లేదా..? ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు ట్రై చేయండి.. get Credit Card with Fixed Deposit

ఇటీవ‌ల కాలంలో క్రెడిట్ కార్డు అవ‌స‌రం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అంద‌రూ అన్ని ర‌కాల క్ర‌య‌విక్ర‌యాల‌కు క్రెడిట్ కార్డుల‌ను వాడుతున్నారు. ముంద‌స్తు క్రెడిట్ పొంద‌డ‌మే కాకుండా రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్లు, ప్ర‌త్యేక డిస్కౌంట్లు .. ఇలా అనేక ర‌కాల బెనిఫిట్లు పొందుతున్నారు. అందుకే ప్ర‌జ‌ల్లో క్రెడిట్ కార్డుల‌పై విప‌రీత‌మైన ఆద‌ర‌ణ పెరిగింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అంటూ ప్ర‌తి చోటా వీటినే వాడుతూ చాలా క్రేజీగా త‌యార‌య్యారు. అంతే కాకుండా స‌కాలంలో బిల్లులు క‌ట్ట‌డం వ‌ల్ల క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది. ఇన్ని ర‌కాల ఉప‌యోగాలు ఉండ‌డంతో క్రెడిట్ కార్డుల కోసం నేటి త‌రం యువ‌త ఎగ‌బ‌డుతున్నారు. అయితే ఏవేవో కార‌ణాల‌తో చాలా మందికి క్రెడిట్ కార్డులను బ్యాంకులు ఇవ్వ‌వు. స్థిర‌మైన ఆదాయం లేక‌పోవ‌డం, సిబిల్ స్కోర్ లేక‌పోవ‌డం వంటివి క్రెడిట్ కార్డు పొంద‌లేక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. అయితే అలాంటి వారికి ఒక ప్ర‌త్యేక‌మైన విధానాన్ని బ్యాంకులు అమ‌ల్లోకి తీసుకువ‌చ్చాయి.

ఇక్రెడిట్ కార్డులు లేని వారు ఇక‌పై టెన్ష‌న్ ప‌డొద్దు. ఈజీగా.. ఎటువంటి రుసుం లేకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్‌తో క్రెడిట్ కార్డులు పొందొచ్చు. ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వనసరం లేకుండానే ఈ కార్డును పొందవచ్చు. రివార్డులు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. FD ఆధారిత క్రెడిట్ కార్డులు భద్రత, లిక్విడిటీ, లాభాలు అనే మూడు కోణాల్లో వినియోగదారులకు ఉత్తమ ఎంపిక అవుతున్నాయి. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఇది కొత్త మైలురాయి అని చెప్పొచ్చు.

వినియోగదారులకు కొత్త అవకాశం.. New Opportunity for Customers

రోజురోజుకూ ఖర్చులు పెరుగుతున్న సమయంలో ఆర్థిక నియంత్రణ సాధించడం కష్టమే. అయితే, ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఆధారిత క్రెడిట్ కార్డులు వినియోగదారుల కోసం కొత్త దారిగా ఎదిగాయి. ఈ కార్డుల ద్వారా, సేఫ్ ఫైనాన్షియల్ ప్లాన్‌తో, క్రెడిట్ సౌలభ్యాన్ని పొందవచ్చు. ఈ కార్డు ద్వారా సురక్షితంగా, FD రీటర్న్ పొందుతూ, ఖర్చులు చేయవచ్చు.

ఎలా పనిచేస్తుందంటే.. Here’s How It Works

మీరు బ్యాంక్‌లో FD పెట్టుబడి (Deposit) చేస్తే, ఆ FDకి సమానమైన క్రెడిట్ లిమిట్ మీకు ఇస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు మీరు FDలో రూ. లక్ష పెట్టినట్లయితే, అదే మొత్తం ఆధారంగా క్రెడిట్ కార్డు లిమిట్ సెట్ అవుతుంది. ఈ విధానం కారణంగా వినియోగదారులు భద్రతతో లావాదేవీలు చేయవచ్చు. అప్పుల పాలై ఇబ్బంది ప‌డ‌న‌వ‌స‌రం లేదు. ఖాతాదారులు ఈ క్రెడిట్ కార్డులను FD పరిమితికి లోబ‌డే వినియోగించాలి. ఎటువంటి ఎక్సెస్ ఖర్చులకు బ్యాంక్ అంగీకారం తెల‌ప‌దు.

What Are the Benefits of fixed deposit credit cards

  • FD రీటర్న్స్ కొనసాగుతాయి. అంటే మీరు పెట్టిన డిపాజిట్ పై వడ్డీ పొందుతారు.
  • క్రెడిట్ కార్డ్ సౌలభ్యం ఉండటంతో, ఎమర్జెన్సీగా ఖర్చులు చేసుకోవచ్చు.
  • మీరు పెట్టిన FD కార‌ణంగా సెక్యూరిటీ గ్యారంటీ ఉంటుంది.
  • క్రెడిట్ హిస్టరీ, సిబిల్ స్కోర్ మెరుగుపరచడానికి ఎఫ్‌డీ కార్డు దోహ‌ద‌ప‌డుతుంది.

ఎక్కడ తీసుకోవచ్చు? Where Can You Get It?
ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు ఇలాంటి FD ఆధారిత క్రెడిట్ కార్డులు అందిస్తున్నాయి. SBI (State Bank of India) FD క్రెడిట్ కార్డ్, HDFC FD క్రెడిట్ కార్డ్, ICICI FD క్రెడిట్ కార్డ్ ల‌ను సుల‌భంగా పొంద‌వ‌చ్చు.

 

అప్లై చేయడం ఎలా? How to Apply?

మీ బ్యాంక్ బ్రాంచ్‌లో FD పెట్టుబడి ఖాతా తెరవాలి.

FD ఆధారిత క్రెడిట్ కార్డు కోసం అప్లికేషన్ ఫారం సబ్‌మిట్ చేయాలి.

డాక్యుమెంట్లు, KYC పూర్తి చేయాలి. బ్యాంక్ నిర్ధారణ తర్వాత కార్డు అందుతుంది.

 

ఎవరు పొందొచ్చంటే.. Who Can Avail fixed deposit credit cards 

FD ఖాతాదారులు, బ్యాంక్‌లో FD పెట్టుబడి ఉంచిన వారు మాత్ర‌మే ఈ కార్డు కు అర్హులు.

KYC పూర్తి చేసినవారు ఆధార్, పాన్ లేదా ఇతర గుర్తింపు పత్రాల‌ను బ్యాంకుకు ఇవ్వాలి.

18 సంవత్సరాల పైవారే అర్హుల‌. మైనర్లు ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఎఫ్‌డీ కార్డును పొందవచ్చు.

కనీస FD అమౌంట్ ఆధారంగా బ్యాంక్ కార్డు ఆధార‌ప‌డి ఉంటుంది.

కొన్ని బ్యాంకులు సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోరు చెక్ చేయవచ్చు. కానీ ప్రధానంగా FD ఆధారంగా లిమిట్ ఇస్తారు.

 

జాగ్రత్తలు & షరతులు.. Precautions & Terms

ఖర్చులు FD పరిమితి వరకు మాత్రమే ఉండాలి. ఓవర్-లిమిట్ ఖ‌ర్చుల‌పై అద‌న‌పు ఫీజులు ఉండవచ్చు. FD కార్డు పొంద‌డానికి ముందే పెనాల్టీలు లేదా లిక్విడిటీ షరతులు తెలుసుకోవాలి. జాయింట్ FD పరిణామాల్లో కార్డు జారీ తీర్మానం, బ్యాంకు విధానాలు తెలుసుకోవ‌డం మేలు. కొన్ని కేసుల్లో NRIs కు ప్రత్యేక షరతులతో అవకాశం ఉండొచ్చు.

369
FEATURE NEWS Tags:New Opportunity for Customers!, Precautions & Terms, Where Can You Get It?, Who Can Avail fixed deposit credit cards

Post navigation

Previous Post: FDలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా..? అధిక వడ్డీ రేట్లు చెల్లిస్తున్న బ్యాంకులివే.. Planning to Invest in an FD..? Here Are the Banks Offering the Highest Interest Rates..
Next Post: బంగారం, వెండి, షేర్ మార్కెట్‌.. ఎందులో పెట్టుబడి పెట్టాలి? Gold, Silver, or Stock Market – Where Should You Invest?

Related Posts

  • దుబాయ్‌లో బంగారంపై భారీ రాయితీలు..! Gold Discounts in Dubai Amid Transport Disruptions FEATURE NEWS
  • రెండోసారీ ఆర్‌బీఐ వడ్డీరేట్లలో మార్పుల్లేవ్‌… ఆర్థిక వ్యవస్థకు సంకేతాలేంటి? No Change in RBI Interest Rates for the Second Time… What Does It Signal for the Economy? FEATURE NEWS
  • Unclaimed Deposits  లెక్క తేల్చండి..!   “మీ డబ్బు – మీ హక్కు”  గురించి తెలుసుకోండి!  Check Your Unclaimed Deposits! Learn About “Your Money – Your Right”! FEATURE NEWS
  • వడ్డీ రేట్లను ఆర్‌బీఐ మార్చ‌న‌ప్ప‌టికీ.. రుణ‌గ్ర‌హీత‌ల‌పై భారం ప‌డుతుందా? Even If the RBI Doesn’t Change Interest Rates… Will Borrowers Still Face a Burden? FEATURE NEWS
  • గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు! Good News for Gold Buyers: Gold Prices Drop Sharply! FEATURE NEWS
  • ఒమన్‌తో ఒప్పందం… ఎగుమతులకు ఊతం New Agreement with Oman Boost for Exports! FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ‘టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ జాగ్రత్త‌లు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ్‌! Things to Check Before Buying Term Insurance .. Or You May Face Trouble!
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters!
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు! Good News for Gold Buyers: Gold Prices Drop Sharply! FEATURE NEWS
  • 60 ఏళ్ళ వారికి నెల నెలా ఆదాయం.. FINICAL PLANNING
  • రానున్న మూడు నుంచి ఐదేళ్ల‌లో ఇన్వెస్టర్ల సంఖ్య‌ రెట్టింపు… సెబీ అంచనా! Number of Investors to Double in the Next Three to Five Years… SEBI Forecast! FEATURE NEWS
  • జీఎస్టీ తగ్గింపు .. రూ. కోట్లలో పండగ విక్రయాలు! GST Reduction Sparks Festive Sales Worth Crores! FEATURE NEWS
  • విదేశీ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కొత్త మార్గదర్శకాలు.. EPFO New Guidelines for International Workers FINICAL PLANNING
  • బీమా పాలసీల్లో ఉండే కొన్ని కీలక మినహాయింపులు తెలుసుకున్నారా! లేకుంటే న‌ష్ట‌మే! Do You Know the Key Exclusions in Insurance Policies? Ignore Them and You Could Pay a Heavy Price! INSURANCE
  • పీపీఎఫ్‌ ఖాతా .. 5 సంవత్సరాల బ్లాక్‌లుగా ఎన్నిసార్లయినా పొడిగించుకోవచ్చ‌ని తెలుసా? PPF Account Can Be Extended in 5-Year Blocks Any Number of Times FEATURE NEWS
  • ల‌వ్ విత్ మ‌నీ love with money FINICAL PLANNING

Copyright © 2026.

Powered by PressBook News Dark theme