Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుక‌లా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases? FEATURE NEWS
  • భగ్గుమన్న నిత్యావసరాలు.. భారమైన జీవన వ్యయం.. ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటెయిల్‌ ద్రవ్యోల్బణం.. Essentials Burn a Hole in Pockets.. Cost of Living Turns Heavier as Retail Inflation Rises to 3.48% in April FEATURE NEWS
  • ఒక్క ఉద్యోగం కాదు.. బహుళ ఆదాయ ఆర్జ‌న దిశ‌గా యువత.. Beyond One Job: Gen Z Chasing Multiple Income Streams FEATURE NEWS
  • న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses FEATURE NEWS
  • డెట్‌ ఫండ్లా?.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లా? పెట్టుబ‌డుల‌కు ఏది మంచిది? Debt Funds or Fixed Deposits? Which Is Better for Investments? FEATURE NEWS
  • 15 శాతానికి కస్టమ్స్ డ్యూటీ పెంపు.. బంగారం, వెండి ధ‌ర‌లు మ‌రింత ప్రియం.. Customs Duty Hiked to 15%.. Gold and Silver Set to Become Costlier FEATURE NEWS
  • న‌ష్టాల బాట‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. గ‌త‌ నాలుగు రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఆవిరి.. Domestic Markets in Deep Red.. ₹17 Lakh Crore Wiped Out in Four Days FEATURE NEWS
  • పసిడి కొనుగోలు ఆపేస్తే..? 3.5 కోట్ల కుటుంబాల జీవనోపాధికి ముప్పేనా! Gold Purchase Curbs May Threaten Livelihoods of 3.5 Crore People FEATURE NEWS
  • హోం లోన్‌ కల సాకారం కావాలంటే… క్రెడిట్ స్కోరు ఎంత కీలకమో తెలుసా? Want Your Home Loan Dream to Come True? Know How Important Your Credit Score Is FEATURE NEWS
  • ఆదాయం పెరుగుతోంది.. కానీ సంపద ఎందుకు పెరగడం లేదు? Rising Income, But Where Is Financial Stability? FEATURE NEWS

బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account

Posted on 18/08/202518/08/2025 By admin No Comments on బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account

ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రికీ బ్యాంక్ ఖాతా త‌ప్ప‌నిస‌రి. చాలా మంది ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు వాడుతున్నారు. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో క్యాష్ డిపాజిట్లు అనేవి ఆదాయపు శాఖ పన్ను నిబంధనల పరిమితికి మించ‌కూడ‌దు (deposit and withdraw limit in bank account). ఈ నిర్దిష్ట పరిమితి దాటినట్లయితే.. ఆదాయపు శాఖ నుంచి నోటీసులు పొందాల్సి ఉంటుంది. మీరు మీ ఆదాయానికి సంబంధించిన ఆధారాలతో సహా, డిపాజిట్ల గురించి ఆ శాఖకు వివరించాలి. పొదుపు ఖాతా కలిగి ఉన్న వారు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఒక ఆర్థిక సంవత్సరంలోనే ఎంత నగదు డిపాజిట్ చేయొచ్చు.. ఎంత నగదు విత్‌డ్రా చేయొచ్చు వంటి విషయాలపై అవగాహన ఉండాలి.

పొదుపు ఖాతాలో డిపాజిట్
Deposit in Savings Account
– గ‌తంలో ప్రజలు తాము సంపాదించిన డబ్బును ఇళ్లలో ఉంచుకునేవారు. కానీ బ్యాంకుల ప్రవేశంతో తమ అవసరాల కోసం మాత్రమే కొంత మొత్తాన్ని ఇంట్లో ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. డిపాజిట్ చేసిన సొమ్మును తమ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. మరికొందరు తమ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఈ పరిస్థితిలో ఆదాయపు పన్ను శాఖ బ్యాంకు పొదుపు ఖాతాలలో డబ్బు డిపాజిట్ చేయడానికి (deposit and withdraw limit in bank account) సంబంధించి కొన్ని ముఖ్యమైన నోటిఫికేషన్‌లను విడుదల చేసింది.

– ప్రభుత్వ పథకాలను పొందేందుకు, స్కాలర్​షిప్​, శాలరీ, ఇతర ఆర్థిక వ్యవహారాల కోసం ఏదో ఒక ప్రభుత్వ/ప్రైవేట్​ బ్యాంకులో సేవింగ్స్​​ అకౌంట్​ తప్పనిసరిగా ఉండాలి.
సేవింగ్స్​ అకౌంట్​లో మీ డబ్బును డిపాజిట్​ చేసుకోవడం పూర్తి సుర‌క్షితం. అంతే కాకుండా ఆ డ‌బ్బుపై స్వల్ప వడ్డీని కూడా పొందొచ్చు.

ఏడాదికి రూ.10 లక్షలకు మించకూడ‌దు
Should Not Exceed ₹10 Lakhs in a Year
మీ సేవింగ్స్ ఖాతాలో ఎంత డబ్బునైనా డిపాజిట్ చేయవచ్చు. కానీ రోజుకు రూ. 1 లక్ష వరకు మాత్రమే వెసులుబాటు ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు మించి నగదు డిపాజిట్ చేస్తే.. బ్యాంకులు ఈ విష‌యాన్ని ఐటీ శాఖ దృష్టికి తీసుకెళ్తాయి.
– నగదు విత్‌డ్రా పరిమితి కూడా రూ .10 లక్షలు దాట కూడ‌దు. దీని గురించి కూడా ముందే ఐటీ శాఖకు తెలియజేయాలి. మీ బ్యాంకు ఈ విష‌యాన్ని ఆదాయపు పన్ను శాఖకు వార్షిక సమాచార నివేదిక (AIR) కింద నివేదించాల్సి ఉంటుంది.
– రోజుకు రూ. 50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చే స్తే పాన్ కార్డు అవసరం. ఒకవేళ మీ దగ్గర పాన్ కార్డు లేకపోతే, మీరు ఫారం 60 లేదా 61 సమర్పించాల్సి ఉంటుంది. అన్ని బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లకు ఈ రూల్ వర్తిస్తుంది.
– కరెంటు ఖాతాల సీలింగ్‌ను ఏడాదికి దాదాపు రూ.50 లక్షలుగా నిర్ణయించారు.

లావాదేవీల‌పై అనుమానాలుంటే నోటీసులు
Suspicious Transactions May Attract Notices
– ఒక ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు) నిర్దిష్ట పరిమితి రూ. 10 లక్షలు దాటితే వారి వివరాలు బ్యాంకుకు ఐటీ శాఖ తెలియజేయాలన్న నిబంధన ఉంది. (deposit and withdraw limit in bank account) అప్పుడు ఐటీ డిపార్ట్‌మెంట్‌కు మీ లావాదేవీల‌పై అనుమానులు ఉంటే నోటీసులు పంపిస్తాయి. ఈ సమయంలో మీరు కచ్చితంగా ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న వివరాలు సమర్పించాల్సి వస్తుంది.

ఆదాయ వివ‌రాలు వెల్ల‌డించాలి
Income Details Must Be Disclosed
సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేసేవారు.. అది ఎక్కడి నుంచి వచ్చిందనేందుకు ప్రూఫ్‌‌గా ఆదాయ వనరుల వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. ఇక్కడ సంబంధిత పత్రాలు, వారసత్వ పత్రాలు, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ వంటివి ఇవ్వాల్సి వస్తుంది. ఈ రూల్ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్లకు మాత్రమే వర్తిస్తుంది. అదే కరెంట్ అకౌంట్, బిజినెస్ అకౌంట్లకు లిమిట్ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది.

ఒక్క‌రోజులో రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కూ స్వీక‌రించొచ్చు..
Up to ₹2 Lakhs Can Be Accepted in a Single Day
మరోవైపు.. ఒక వ్యక్తి మరో వ్యక్తి నుంచి ఒక్కరోజులో గరిష్టంగా రూ .2 లక్షల వరకు నగదు స్వీకరించేందుకు ఛాన్స్ ఉంటుంది. రోజులో లేదా ఒక్క ట్రాన్సాక్షన్‌కు అయినా ఇదే పరిమితి వర్తిస్తుంది. ఇక రోజులో రూ. 2 లక్షలకు మించి ట్రాన్సాక్షన్ కావాలంటే.. బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్‌‌కు బదిలీ చేసుకోవచ్చని తెలుస్తోంది.

నిబంధనలను ఉల్లంఘిస్తే..
సేవింగ్స్ ఖాతాదారులు ఆదాయపు పన్ను శాఖ నిబంధనలను ఉల్లంఘించి లావాదేవీలు జరిపితే సంబంధిత బ్యాంకులు ఐటీ శాఖకు రిపోర్ట్ చేస్తాయి. దీంతో మనీలాండరింగ్, అక్రమ కార్యకలాపాల కింద ఐటీ శాఖ ఖాతాదారుల‌కు నోటీసులు ఇస్థాయి. బ్యాంకు పొదుపు ఖాతాల ద్వారా తరచుగా చెల్లింపులు చేసే వారు తమ సేవింగ్స్ ఖాతాల్లో పన్ను లేకుండా రోజుకు రూ. 2.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.

యూపీఐ పేమెంట్స్‌.. UPI Payments
ప్ర‌స్తుత డిజిట‌ల్ యుగంలో చాలా మంది పేమెంట్స్​ చేయడానికి యూపీఐ యాప్స్​ వాడుతున్నారు. అయితే యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపేటప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి.(deposit and withdraw limit in bank account)
సాధారణంగా, రోజుకు ఒక లక్ష రూపాయల వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. బ్యాంకులను బట్టి, లావాదేవీ రకాలను బ‌ట్టి ఈ పరిమితి మారవచ్చు. కొన్ని బ్యాంకులు రోజుకు 25,000 రూపాయల నుండి లక్ష రూపాయల వరకు పరిమితిని కలిగి ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, విద్యా రుసుములు లేదా ఆసుపత్రి బిల్లుల వంటి వాటి కోసం, పరిమితిని ఐదు లక్షల రూపాయలకు పెంచవచ్చు. సాధారణంగా, ఈ పరిమితులను మాన్యువల్‌గా పెంచడం సాధ్యం కాదు. అయితే ఈ యూపీఐ పేమెంట్స్‌పై కూడా బ్యాంకులు దృష్టి సారిస్తాయి. ప‌రిమితికి మించి మీరు లావాదేవీలు జ‌రిపితే.. ఆ వివ‌రాల‌ను ఐటీ శాఖకు తెలియ‌జేస్తాయి.

క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ పై ఐటీ శాఖ చూపు
IT Department’s Focus on Credit Card Payments
క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై కూడా ఆదాయపు పన్ను శాఖ నిఘా పెట్టింది. అధిక మొత్తంలో జ‌రిగే లావాదేవీలను గమనించి, పన్ను ఎగవేతను అరికట్టడానికి ప్రయత్నిస్తోంది.

* మీ క్రెడిట్ కార్డ్ ద్వారా మీ కుటుంబ స‌భ్యులు, స్నేహితులు, బంధువులు ఎవ‌రైనా లావాదేవీలు జ‌రిపినా.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటిల్లో ఏదైనా కొనుగోలు చేసినా.. మీ లావాదేవీ కింద‌కే అది వ‌స్తుంది. కాబ‌ట్టి మీ క్రెడిట్ కార్డ్ చెల్లింపు ప‌రిమితి పెరిగే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ఎవ‌రికీ క్రెడిట్ కార్డ్ ఇవ్వ‌క‌పోవ‌డం ఉత్త‌మం.

* ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ ద్వారా లావాదేవీలు జ‌రిపితే ఫారమ్ 61A లో నివేదించాలి.

* రూ. 1 లక్ష కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ బిల్లులకు నగదు చెల్లింపులు చేసినా కూడా నోటీసు పొందడం తప్పనిసరి.

* ఆదాయపు పన్ను శాఖ క్రెడిట్ కార్డ్ వినియోగదారుల లావాదేవీలను గమనిస్తూ, పన్ను ఎగవేతకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటుంది.

* ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు, మీ క్రెడిట్ కార్డ్ ఖర్చు మీ ఆదాయానికి అనుగుణంగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం.

950
FEATURE NEWS, FINICAL PLANNING Tags:deposit and withdraw limit in bank account, Don't Deposit More in Your Savings Account, 𝕚𝕟𝕔𝕠𝕞𝕖 𝕥𝕒𝕩 𝕟𝕖𝕨 𝕝𝕚𝕞𝕚𝕥𝕤

Post navigation

Previous Post: భారీ మార్పులు.. సెప్టెంబర్ 15 వ‌ర‌కు ఐటీఆర్ ఫైలింగ్ Changes in ITR Filing 2025-26
Next Post: బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks

Related Posts

  • దూసుకెళ్తున్న బీఎఫ్‌ఎస్‌ఐ(BFSI)! భారీగా పెరిగిన మార్కెట్ విలువ‌ Soaring BFSI Sector! Market Value Surges Massively FEATURE NEWS
  • షేర్ల బైబ్యాక్ లాభ‌మా what is share buyback FEATURE NEWS
  • చైనా ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు – భారత్‌లో పెట్టుబడుల కొత్త దిశ..  Relaxation in Chinese FDI Rules – A New Direction for Investments in India FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • మార‌నున్న పాన్‌ నిబంధనలు… Relief for Taxpayers under New PAN Rules FEATURE NEWS
  • 2027 ఏప్రిల్‌ నుంచి ఈసీఎల్‌ నిబంధనలు.. బ్యాంకింగ్‌ రంగంలో పెను మార్పులు.. Banking Sector Transformation with ECL Rules from April 2027 FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుక‌లా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases?
  • భగ్గుమన్న నిత్యావసరాలు.. భారమైన జీవన వ్యయం.. ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటెయిల్‌ ద్రవ్యోల్బణం.. Essentials Burn a Hole in Pockets.. Cost of Living Turns Heavier as Retail Inflation Rises to 3.48% in April
  • ఒక్క ఉద్యోగం కాదు.. బహుళ ఆదాయ ఆర్జ‌న దిశ‌గా యువత.. Beyond One Job: Gen Z Chasing Multiple Income Streams
  • న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses
  • డెట్‌ ఫండ్లా?.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లా? పెట్టుబ‌డుల‌కు ఏది మంచిది? Debt Funds or Fixed Deposits? Which Is Better for Investments?
  • 15 శాతానికి కస్టమ్స్ డ్యూటీ పెంపు.. బంగారం, వెండి ధ‌ర‌లు మ‌రింత ప్రియం.. Customs Duty Hiked to 15%.. Gold and Silver Set to Become Costlier
  • న‌ష్టాల బాట‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. గ‌త‌ నాలుగు రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఆవిరి.. Domestic Markets in Deep Red.. ₹17 Lakh Crore Wiped Out in Four Days
  • పసిడి కొనుగోలు ఆపేస్తే..? 3.5 కోట్ల కుటుంబాల జీవనోపాధికి ముప్పేనా! Gold Purchase Curbs May Threaten Livelihoods of 3.5 Crore People
  • హోం లోన్‌ కల సాకారం కావాలంటే… క్రెడిట్ స్కోరు ఎంత కీలకమో తెలుసా? Want Your Home Loan Dream to Come True? Know How Important Your Credit Score Is
  • ఆదాయం పెరుగుతోంది.. కానీ సంపద ఎందుకు పెరగడం లేదు? Rising Income, But Where Is Financial Stability?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Financial Discipline Is the Key Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • 600 బిలియన్‌ డాలర్ల అధిపతిగా ఎలాన్‌ మస్క్ .. Elon Musk Becomes a $600 Billion Tycoon NEWS
  • రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.20 వేలు.. Retirement Income Plan – Safe, Steady and Stress-Free FINICAL PLANNING
  • సూక్ష్మ రుణాలు తగ్గుముఖం..!16.8 శాతం క్షీణత‌! Micro Loans Decline…! A Sharp 16.8% Drop FEATURE NEWS
  • ఎయిరిండియా పేరు ఇలా what is the story behind the name of  air india FEATURE NEWS
  • క్రెడిట్‌ స్కోరు లేకున్నా రుణం సాధ్యమే! Loans Without Credit Score: Here Are the Options FEATURE NEWS
  • ఇంట్రాడే ట్రేడింగ్ అంటే what is intraday trading MARKET
  • ఏటీఎం కార్డు లేకుండా డ‌బ్బులు విత్‌డ్రా ఎలా how to withdraw money without ATM card NEWS
  • డబ్బును పొదుపు చేసుకునే ప‌ది మార్గాలు 10 best ways to save money FINICAL PLANNING
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme