Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble FEATURE NEWS
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships FEATURE NEWS
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored? FEATURE NEWS
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment FEATURE NEWS
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions FEATURE NEWS
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too? FEATURE NEWS
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade FEATURE NEWS
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success! FEATURE NEWS
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click! FEATURE NEWS
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit? FEATURE NEWS

మార్కెట్‌లో తీవ్ర ఒత్తిడికి కార‌ణ‌మేంటి What is the reason for the intense pressure in the market?

Posted on 16/02/202516/02/2025 By admin No Comments on మార్కెట్‌లో తీవ్ర ఒత్తిడికి కార‌ణ‌మేంటి What is the reason for the intense pressure in the market?

2025 లో మార్కెట్స్ కొంచెం నిరాశజనకంగా ట్రేడ్ అవుతూ వ‌స్తున్నాయి. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎఫ్ ఐఎస్ సెల్లింగ్, అమెరికా నూత‌న అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌మాణ స్వీకారం త‌దిత‌ర అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్‌పై ప్ర‌భావం చూపుతున్నాయి. ఎమర్జింగ్ మార్కెట్స్ లో చైనా , ఇండియా ఇవన్నీ
కొంచెం నిరాశాజనకంగా ట్రేడ్ అవుతున్నాయి. ప్ర‌ధానంగా కొన్ని కారణాలు చూస్తే ట్రంప్ తీసుకురాబోయే పాలసీలే మార్కెట్ పై ఒత్తిడి తీసుకువ‌స్తున్నాయి. చైనా మీద 10% టారిఫ్ విధించ‌గా ఇండియా మీద ఇంకా డెసిషన్ తీసుకోలేదు. అయితే భవిష్యత్తులో కొన్ని ఐటమ్స్ మీద టారిఫ్స్ పడతాయా అనేది ఆందోళనకరంగా అనిపించడంతో మన మార్కెట్స్ కూడా కొంచెం డల్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఏదేమైనా భవిష్యత్తులో మార్కెట్స్ పైకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎప్పుటి దాకా అయితే 20% మేజర్ ఇండిసెస్ లు ఫాల్ అవుతాయో ఆ 20 శాతాన్నే బేర్ మార్కెట్ అంటారు . మన మార్కెట్స్ ఇప్పుడు కేవలం 12 శాతం మాత్రమే ఫాల్ అయ్యాయి. మళ్ళీ వెంట‌నే ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి మనం దీన్ని బేర్ మార్కెట్ అనటానికి లేదు. ఇది క్రాష్ అనటానికి కూడా లేదు. ఇది ఒక హెల్దీ కరెక్షన్ మాత్ర‌మే. అయితే ఇలాంటి స‌మ‌యంలోనే మంచి స్టాక్స్ ని తీసుకోవ‌డం మంచిద‌ని నిపుణులు చెప్తున్నారు.

షేర్ల‌లో ర‌కాలు
Types of Shares
మార్కెట్లో క్వాలిటీ షేర్లు ఉంటాయి. క్వాలిటీ లేని షేర్లూ ఉంటాయి. ఆపరేటర్లు రన్ చేసే షేర్స్ ఉంటాయి. ఆ తర్వాత దాంట్లో స్పెక్యులేషన్ చేసేవి.. రిగ్ చేసే షేర్స్ ఇలా రకరకాల కేటగిరీలు ఉంటాయి. కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ కి ఈ కేటగిరీలు తెలియవు. మార్కెట్ పెరుగుతుంది కాబ‌ట్టి అన్ని షేర్లూ పెరిగిపోతాయేమో.. భవిష్యత్తులో అన్ని రిటర్న్స్ ఇస్తాయేమో అనుకుంటారు. కానీ హెల్దీ కరెక్షన్స్ లో ఏమవుతుందంటే ఆ క్వాలిటీ లేని షేర్లు, రిగ్ చేయబడే షేర్లు కొన్ని కిందకి వచ్చేస్తాయి. అంటే ఆ షేర్లలో బాగా సెల్లింగ్ అయితే ఆపరేటర్స్ ప్రాఫిట్స్ బుక్ చేసుకొని పక్కకి వెళ్ళిపోతారు. లేదా మనీ టైట్ అయిపోవడం, రిగ్ చేయడానికి ఫండ్స్ లేకపోతే ఉన్న షేర్లు అమ్మేసుకుని బయటికి వెళ్ళిపోతారు. క్వాలిటీ లేని షేర్లు కిందకి వచ్చేసిన తర్వాత మళ్ళీ పైకి రావు. మార్కెట్స్ మళ్ళీ పైకి వెళ్లే తరుణంలో నిఫ్టీ మళ్ళీ ఆల్ టైం హై క్రియేట్ చేయొచ్చు. వన్ ఇయర్ లోపలే క్వాలిటీ ఉన్న స్టాక్స్ పైకి వెళ్తూ ఉంటాయి . అయితే అంత‌వ‌ర‌కూ జాగ్ర‌త్త‌గా మార్కెట్ల‌ను వాచ్ చేయాలి. పోర్ట్ ఫోలియోని కూడా టైమ్లీ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉండాలి.

మార్కెట్‌ను దెబ్బతీసే సెక్టార్స్‌
Sectors That Affect the Market
గ‌త మూడు నెల‌ల్లో మార్కెట్ ని బాగా దెబ్బతీసిన సెక్టార్స్ ఉన్నాయి. మెయిన్ గా రియ‌ల్ ఎస్టేట్‌, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, డిఫెన్స్, రైల్వేస్, పీఎస్ బ్యాంక్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ ఇవన్నీ కూడా బాగా ఫాల్ అయ్యాయి. మొత్తం మీద మార్కెట్ లో కొన్ని సెక్టార్స్ అయితే డీలా పడుతున్నాయి. అయితే కొన్ని స్టాక్స్ మళ్ళీ నిలదొక్కుకొని పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏ కంపెనీస్ మంచి బ్యాలెన్స్ షీట్స్ తో వస్తున్నాయో.. మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ లు ఇంప్రూవ్ అవుతున్నాయో.. పీఎన్ఎల్ స్టేట్మెంట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయ‌న్న‌ది చూసుకోవాలి. ఆ పర్టికులర్ సెక్టార్ లో ని మంచి క్వాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయ‌డం ఉత్త‌మం.

మార్కెట్ ఫాల్‌లో ఉన్నా
Even in Market Fall
ప్ర‌స్తుతం మార్కెట్స్ పెద్ద ఫాల్ లో ఉన్నాయి . అయితే ఇంత ఫాల్ లో ఉన్నా కూడా ఐటీలో మిడ్ క్యాప్ స్టాక్స్ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో , హెచ్ సీఎల్ టెక్నాలజీస్ వాటిల్లో ఎప్పుడైనా పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. ఫార్మా సెక్టార్, ఫైనాన్షియల్ కంపెనీస్ లో మెయిన్ గా బజాజ్ ఫైనాన్స్, హౌసింగ్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ షేర్ల‌కు ఏ ఢోకా లేదు.

బ‌డ్జెట్ రోజున‌
On Budget Day
బడ్జెట్ రోజున ఇదివరకు రోజుల్లో చాలా వాలటాలిటీ కనిపించేది. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో బడ్జెట్ స్పీచ్ అనేది మూడు నుంచి నాలుగు గంట‌లు నడిచేది. కాబ‌ట్టి మార్కెట్ లో కూడా అంత‌సేపూ వాలటా
టాలిటీ కనిపించేది. అయితే గ‌త కొన్ని సంవ‌త్స‌రాల నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కేవలం ఒక గంటలోనే కంప్లీట్ చేస్తున్నారు. మొత్తం చదివేస్తున్నారు. బడ్జెట్ లో హైలైట్స్ మాత్రమే చెబుతున్నారు. అయితే ఫైన్ ప్రింట్ లో ఏముందో తెలియడం లేదు. అది అందరికీ అందుబాటులోకి వచ్చేటప్పటికి కొన్ని గంటల సమయం పడుతుంది. అప్ప‌టికి మార్కెట్స్ ట్రేడింగ్ టైం కూడా అయిపోతుంది. కాబ‌ట్టి మార్కెట్ రియ‌ల్ రియాక్ష‌న్‌ ఒక వారంలో వ‌స్తుంద‌ని చెప్పొచ్చు. ఆర్‌బీఐ వ‌డ్డీరేట్లు కూడా స్టాక్ మార్కెట్ల‌పై ప్ర‌భావం చూపుతాయి.

స‌మ్మ‌ర్‌లో ఈ సెక్టార్స్ వైపు చూడ‌డం మేలు
Better to Focus in Summer
ఈ సమ్మర్ లో టూరిజం, హాస్పిటల్, హోటల్ ఇండస్ట్రీ వైపు చూడ‌డం మేలు. పర్టిక్యులర్ గా ఇండియన్ హోటల్స్ ను ప‌రిశీలిస్తే రీసెంట్ టైం లో కూడా మంచి ప్రాఫిట్స్ చూపించాయి. లేటెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ లో అలాంటి హోటల్ సెక్టార్ కి సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ స్టాక్స్ కొంచెం బాగా రాణించే అవకాశం ఉంటుంది

342
MARKET Tags:Stock Market Analysis 2025

Post navigation

Previous Post: మన్మోహ‌న్‌ దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేశారు How did Manmohan affect the country’s economy
Next Post: ఎల్ఐసీ క‌న్నా ఇలాంటివే మేలు LIC vs Other Investment Options

Related Posts

  • కొత్త‌గా డీ మ్యాట్ ఓపెన్ చేశారా.. అయితే ఇలా చేయండి Have you opened a new demat MARKET
  • `డి-మ‌ర్ట్` అధినేత ద‌మానీ పోర్ట్ ఫోలియో ఇదే.. MARKET
  • ఐపీఓలకు ఊరట.. గడువు పొడిగించిన సెబీ FEATURE NEWS
  • భారీ నష్టాల్లో సూచీలు.. ఒక్కరోజులోనే ₹8 లక్షల కోట్లు ఆవిరి..! Markets in Freefall: ₹8 Lakh Crore Wiped Out in a Single Day MARKET
  • రక్షణ రంగంలో పెట్టుబడులు.. లాభమా? FEATURE NEWS
  • IPO అంటే ??? MARKET

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored?
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too?
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success!
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click!
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Drawbacks Eligibility Criteria Equity Mutual Funds Expert Advice Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • వెనిజులాపై అమెరికా దాడి…భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత? US Strikes on Venezuela… How Will the Indian Stock Market Be Affected? FEATURE NEWS
  • ఆఫీసు ఇన్సూరెన్స్‌పై మాత్రమే ఆధారపడితే ప్రమాదమే! Relying Only on Office Insurance Can Be Risky! INSURANCE
  • మ్యూచువల్ ఫండ్స్‌ రాబ‌డుల‌పై ఎంత పన్ను చెల్లించాలి How Much Tax on Returns on Mutual Funds? MUTUAL FUNDS
  • జీఎస్టీ తగ్గింపు .. రూ. కోట్లలో పండగ విక్రయాలు! GST Reduction Sparks Festive Sales Worth Crores! FEATURE NEWS
  • కుమార్తె భవిష్యత్తు కోసం బలమైన ఆర్థిక ప్రణాళిక..! Smart Financial Planning for Your Daughter’s Future… INVESTMENTS
  • భారత్ ఫారెక్స్ నిల్వల్లో రికార్డు పెరుగుదల.. రూపాయికి మరింత బలం! Record Surge in India’s Forex Reserves… Rupee Gains Further Strength! FEATURE NEWS
  • త‌క్కువ జీతంతో ధ‌నవంతులా how to rich with low salary FINICAL PLANNING
  • పెన్షన్ టెన్షన్ వద్దు.. LIC ‘మ్యాజిక్’ పాలసీలతో జీవితాంతం ఆదాయం! No Pension Worries.. Lifetime Income with LIC ‘Magic’ Policies! INSURANCE

Copyright © 2026.

Powered by PressBook News Dark theme