Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుక‌లా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases? FEATURE NEWS
  • భగ్గుమన్న నిత్యావసరాలు.. భారమైన జీవన వ్యయం.. ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటెయిల్‌ ద్రవ్యోల్బణం.. Essentials Burn a Hole in Pockets.. Cost of Living Turns Heavier as Retail Inflation Rises to 3.48% in April FEATURE NEWS
  • ఒక్క ఉద్యోగం కాదు.. బహుళ ఆదాయ ఆర్జ‌న దిశ‌గా యువత.. Beyond One Job: Gen Z Chasing Multiple Income Streams FEATURE NEWS
  • న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses FEATURE NEWS
  • డెట్‌ ఫండ్లా?.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లా? పెట్టుబ‌డుల‌కు ఏది మంచిది? Debt Funds or Fixed Deposits? Which Is Better for Investments? FEATURE NEWS
  • 15 శాతానికి కస్టమ్స్ డ్యూటీ పెంపు.. బంగారం, వెండి ధ‌ర‌లు మ‌రింత ప్రియం.. Customs Duty Hiked to 15%.. Gold and Silver Set to Become Costlier FEATURE NEWS
  • న‌ష్టాల బాట‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. గ‌త‌ నాలుగు రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఆవిరి.. Domestic Markets in Deep Red.. ₹17 Lakh Crore Wiped Out in Four Days FEATURE NEWS
  • పసిడి కొనుగోలు ఆపేస్తే..? 3.5 కోట్ల కుటుంబాల జీవనోపాధికి ముప్పేనా! Gold Purchase Curbs May Threaten Livelihoods of 3.5 Crore People FEATURE NEWS
  • హోం లోన్‌ కల సాకారం కావాలంటే… క్రెడిట్ స్కోరు ఎంత కీలకమో తెలుసా? Want Your Home Loan Dream to Come True? Know How Important Your Credit Score Is FEATURE NEWS
  • ఆదాయం పెరుగుతోంది.. కానీ సంపద ఎందుకు పెరగడం లేదు? Rising Income, But Where Is Financial Stability? FEATURE NEWS

New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే

Posted on 11/07/2024 By admin No Comments on New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే

జూన్ 1 నుండి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. ఆ రూల్స్ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఏడాది జూన్​ 1 నుంచి అనేక ఫైనాన్సియ‌ల్ విష‌యాల‌కు సంబంధించి నిబంధ‌న‌ల్లో ప్ర‌భుత్వం ప‌లుమార్పులు తీసుకువ‌చ్చింది. ఇవ‌న్నీ మన రోజువారీ జీవితాన్ని ఎంత‌గానో ప్రభావితం చేసేవే. ముఖ్యంగా Credit Card, Aadhar Card, LPG Gas, Driving License వినియోగానికి సంబంధించిన పలు మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

New Driving Licence Rules
కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ డ్రై వింగ్ లైసెన్స్ రూల్స్​లో జూన్ 1 నుంచి కీలక మార్పులు చేసింది. దీని ప్రకారం, జూన్ 1 నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ఆర్​టీవో ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ‌ కేంద్రాల్లో నిర్వహించే డ్రైవింగ్ పరీక్షలకు హాజరై, వారు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలతో లైసెన్స్ పొందవచ్చు.
లైట్ మోటార్ వెహికల్ ట్రైనింగ్​ నాలుగు వారాల్లో లేదా కనీసం 29 గంటల్లో పూర్తి చేయాలి. ఈ శిక్షణ థియరీ, ప్రాక్టికల్ విధానాల్లో ఉండాలి. థియరీ కోసం కనీసం 8 గంటలు, ప్రాక్టికల్ కోసం కనీసం 21 గంటలు కేటాయించాలి. హెవీ మోటార్ వెహికల్స్ అయితే 6 వారాలు లేదా కనీసం 38 గంటలపాటు శిక్షణ ఉండాలి. థియరీ ఎడ్యుకేషన్ 8 గంటలు, ప్రాక్టికల్స్​ 31 గంటలు ఉండాలి.

డ్రైవింగ్ లైసెన్స్ ఫీజులు.. Driving license fees
లెర్నర్ లైసెన్స్ – రూ.200
లెర్నర్ లైసెన్స్ రెన్యువల్ – రూ.200
ఇంటర్నేషనల్ లైసెన్స్ – రూ.1000
పర్మినెంట్ లైసెన్స్ – రూ.200
పర్మినెంట్ లైసెన్స్ రెన్యూవల్ – రూ.200
డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్ జారీ, రెన్యువల్ – రూ.10,000
డ్రైవింగ్ స్కూల్ డూప్లికేట్ లైసెన్స్ – రూ.5000

డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయండిలా!
Apply for driving license
ముందుగా మీరు https://parivahan.gov.in. వెబ్​ పోర్టల్ ఓపెన్ చేయాలి.
హోమ్‌పేజీలోని “డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు” ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
వెంటనే అప్లికేషన్ ఫారమ్​​ ఓపెన్ అవుతుంది. అవసరమైతే దాని ప్రింట్అవుట్​ తీసుకోవాలి.
దరఖాస్తు ఫారమ్​లో అడిగిన వివరాలు అన్నీ నమోదు చేయాలి.
అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
అక్కడున్న సూచనల ప్రకారం దరఖాస్తు రుసుము చెల్లించాలి.
మీ ప్రాధాన్యతను బట్టి మీరు ఆన్​లైన్ లేదా ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, అవసరమైన పత్రాలతో ఆర్టీవో ఆఫీస్​కు వెళ్లాలి.
మీ డ్రైవింగ్ నైపుణ్యాన్ని రుజువు చేసే ఆధారాలను ఆర్టీఓకు చూపించాలి.
మీ డ్రైవింగ్ స్కిల్స్ పెర్ఫెక్ట్​గా ఉన్నట్లయితే, డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు.

భారీ జరిమానాలు.. Heavy fines
వాహనాలు నడిపేవాళ్లు ఓవర్​ స్పీడ్​తో డ్రైవ్ చేస్తే రూ.1000 నుంచి రూ.2000 వరకు ఫైన్​ విధిస్తారు. ఒకవేళ ఎవరైనా మైనర్ వాహనాన్ని నడిపితే రూ.25,000 వరకు జరిమానా విధిస్తారు. అంతేకాదు ఆ వాహన యజమాని రిజిస్ట్రేషన్​ కార్డును కూడా క్యాన్సిల్ చేస్తారు. సదరు మైనర్​కు 25 ఏళ్లు నిండే వరకు డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయరు.

ఆధార్ కార్డ్ అప్​డేట్​
Aadhaar Card Update Last Date
చాలా కాలం నుంచి ఆధార్ కార్డ్ అప్​డేట్ చేయనివారు UIDAI వెబ్ సైట్ ఓపెన్ చేసి జూన్​ 14లోపు ఆ పని చేయాలి. మీరు సింపుల్​గా ఆన్​లైన్​లోనే ఆధార్​ వివరాలను అప్డేడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆఫ్​లైన్​లో ఆధార్ అప్​డేట్ చేయాలంటే, ప్రతి అప్డేట్​కు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

ఎల్​పీజీ గ్యాస్ సిలిండర్​
LPG Gas Cylinder Prices
చమురు సంస్థలు ప్రతి నెలా మొదటి రోజున ఎల్​పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తూ ఉంటాయి. వాస్తవానికి ఇవి మే నెలలో వాణిజ్య సిలిండర్​ ధరలను తగ్గించాయి. జూన్​ నుంచి కూడా పెట్రోల్​, డీజిల్ ధరల్లోనూ మార్పులు చేయవచ్చని తెలుస్తోంది. ఇన్నిరోజులు ప్రభుత్వం నచ్చినపుడు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచేది అలాగే తగ్గించేది. కాని ఇప్పటినుండి ఎప్పటికప్పుడు పెంచడానికి, తగ్గించడానికి లేదు. పెంచాలనుకున్నా, తగ్గించాలనుకున్నా ప్రతినెలా 1 తేదీనా చెప్పాలి. గ్యాస్ ధరలు ప్రతినెలా 1తేదీనా అప్ డేట్ అవుతాయి.

Credit Card.. క్రెడిట్ కార్డు
క్రెడిట్ కార్డు నిబంధనలను కూడా బ్యాంకులు మార్చాయి. రివార్డ్ ప్రోగ్రామ్, ఫీ విధానంలో మార్పులు చేశాయి. ఈ మార్పులు వినియోగదారులపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. క్రెడిట్ కార్డు నిబంధనలు మార్చిన బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్ వంటివి ఉన్నాయి. మరి ఏ బ్యాంకు ఎలాంటి నిబంధనలు తీసుకొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎస్‌బీఐ కార్డు.. SBI Credit card
జూన్ నుంచి ఎస్‌బీఐ కార్డు కీలక మార్పులు చేసింది. ఇకపై ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన ట్రాన్సాక్షన్లు చేసినట్లయితే రివార్డు పాయింట్లు ఇవ్వదు. మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఒక్క రివార్డ్ పాయింట్ కూడా రాదు. గవర్నమెంట్ ట్రాన్జక్షన్స్ అంటే ట్రాఫిక్ చలానా, కోర్ట్ ఫైన్స్, పాస్ పోర్ట్, డిఎల్ అప్లికేషన్ ఫీజు, ట్యాక్స్ ఇవన్నీ మనం SBI Credit cardతో కడితే ఒక్క రివార్డ్ కూడా రాదు. ఈ జాబితాలో ఆరమ్, ఎస్‌బీఐ కార్డు ఎలైట్, ఎస్‌బీఐ కార్డు ఎలైట్ అడ్వాంటేజ్ వంటివి ఉన్నాయి.

అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు: Amazon pay ICICI Credit Card
Amazon pay ICICI Credit Card ద్వారా రెంట్ పేమెంట్లు చేస్తే ఎలాంటి రివార్డ్ పాయింట్లు ఉండవు. అయితే, ఫ్యూయల్ సర్‌ఛార్జీ పేమెంట్లపై 1 శాతం డిస్కౌంట్ అనేది కొనసాగనుంది. బంగారం కొనుగోళ్లు, ఈఎంఐలపై ఎలాంటి రివార్డు పాయింట్లు రావు.

స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు.. HDFC Credit Card
మనం ఇన్నిరోజులు HDFC Credit Card ను Swiggy యాప్ లో ఉపయోగిస్తున్నట్లయితే మనకి క్యాష్ బ్యాక్ అనేది డైరక్ట్ గా యాప్ లో ఉన్న వాలెట్ లో పడేది. అప్పుడు తర్వాత మనకి ఉపయోగపడేది. అయితే స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు క్యాష్ బ్యాక్ విధానంలో మార్పులు చేసింది. క్యాష్ బ్యాక్ అనేది ఇకపై స్విగ్గీ మనీ రూపంలో స్విగ్గీ యాప్‌లో కనిపించడానికి బదులుగా కార్డు స్టేట్మెంట్ బ్యాలెన్స్‌లో కనిపిస్తుంది. ఈ మార్పులతో రిడంప్షన్ ప్రాసెస్ సులభమవుతుంది. కార్డు హోల్డర్లకు తదుపరి నెల బిల్లు తగ్గుతుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా వన్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు
Bank of Baroda One Co Branded Credit Card
బ్యాంక్ ఆఫ్ బరోడా తమ వన్ కో బ్రాండెట్ క్రెడిట్ కార్డుపై కొత్త ఛార్జీలు విధించింది. బకాయిలపై వడ్డీ రేట్లు, ఓవర్ లిమిట్ ఫీస్, లేట్ పేమెంట్స్ ఛార్జీల వంటి వాటిలో మార్పులు చేసింది.

720
FEATURE NEWS Tags:Aadhaar Card Update Last Date, how to Apply for driving license, New Changes Effective From 1st June 2024

Post navigation

Previous Post: పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్ అంటే ఏమిటి What is Post Office Recurring Deposit
Next Post: WHAT IS UPI CIRCLE  యూపీఐ సర్కిల్ గురించి తెలుసా

Related Posts

  • Investment Vs Loan Repayment పెట్టుబడి Vs రుణం చెల్లింపు.. ఏది లాభ‌దాయ‌కం FEATURE NEWS
  • రాజకీయ విరాళాలపై కొత్త ఐటీఆర్ నిబంధనలు: పారదర్శకత దిశ‌గా అడుగులు … New ITR Rules on Political Donations.. A Push for Transparency FEATURE NEWS
  • చైనా ఎఫ్‌డీఐలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. Centre Gives Green Signal for Chinese FDI FEATURE NEWS
  • పోస్టాఫీస్ డెలివరీ సేవలలో కీలక మార్పులు.. ఇక నెక్ట్స్ డే డెలివరీ ! Key Changes in Post Office Delivery Services: Next-Day Delivery Now! FEATURE NEWS
  • ట్రంప్ గుడ్‌న్యూస్ .. కుదిరిన ట్రేడ్ డీల్ .. Trump’s Good News: India–US Trade Deal Finalised FEATURE NEWS
  • స‌రికొత్త‌గా.. యూపీఐ చెల్లింపులు new changes in UPI payments FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుక‌లా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases?
  • భగ్గుమన్న నిత్యావసరాలు.. భారమైన జీవన వ్యయం.. ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటెయిల్‌ ద్రవ్యోల్బణం.. Essentials Burn a Hole in Pockets.. Cost of Living Turns Heavier as Retail Inflation Rises to 3.48% in April
  • ఒక్క ఉద్యోగం కాదు.. బహుళ ఆదాయ ఆర్జ‌న దిశ‌గా యువత.. Beyond One Job: Gen Z Chasing Multiple Income Streams
  • న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses
  • డెట్‌ ఫండ్లా?.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లా? పెట్టుబ‌డుల‌కు ఏది మంచిది? Debt Funds or Fixed Deposits? Which Is Better for Investments?
  • 15 శాతానికి కస్టమ్స్ డ్యూటీ పెంపు.. బంగారం, వెండి ధ‌ర‌లు మ‌రింత ప్రియం.. Customs Duty Hiked to 15%.. Gold and Silver Set to Become Costlier
  • న‌ష్టాల బాట‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. గ‌త‌ నాలుగు రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఆవిరి.. Domestic Markets in Deep Red.. ₹17 Lakh Crore Wiped Out in Four Days
  • పసిడి కొనుగోలు ఆపేస్తే..? 3.5 కోట్ల కుటుంబాల జీవనోపాధికి ముప్పేనా! Gold Purchase Curbs May Threaten Livelihoods of 3.5 Crore People
  • హోం లోన్‌ కల సాకారం కావాలంటే… క్రెడిట్ స్కోరు ఎంత కీలకమో తెలుసా? Want Your Home Loan Dream to Come True? Know How Important Your Credit Score Is
  • ఆదాయం పెరుగుతోంది.. కానీ సంపద ఎందుకు పెరగడం లేదు? Rising Income, But Where Is Financial Stability?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Financial Discipline Is the Key Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • జీఎస్టీ తగ్గింపు .. రూ. కోట్లలో పండగ విక్రయాలు! GST Reduction Sparks Festive Sales Worth Crores! FEATURE NEWS
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade FEATURE NEWS
  • వ్యక్తిగత రుణాలపై సాధారణ అపోహలు.. Common Myths About Personal Loans FEATURE NEWS
  • అధిక‌ క్రెడిట్ కార్డులతో అధిక‌ రివార్డులు పొందొచ్చా? క‌ఠినంగా మారిన‌ ష‌ర‌తులు! Can More Credit Cards Bring More Rewards? Conditions Are Getting Tougher! FEATURE NEWS
  • హోం లోన్ కాదు… గృహ నిర్మాణ రుణంతో సొంతింటి కలను నిజం చేసుకోవ‌చ్చ‌ని తెలుసా? Dreaming of Your Own House? Not Just a Home Loan… Consider a Construction Loan! FEATURE NEWS
  • What is Personal loan and how to get personal loan ప‌ర్స‌న‌ల్ లోన్ అంటే ఏమిటి దానిని పొంద‌డం ఎలా FEATURE NEWS
  • what is scuttlebutt investing in stock market SCUTTLEBUTT అనే ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం MARKET
  • ప‌న్ను + అధిక రాబ‌డి = ఈఎల్ఎస్ఎస్‌ what is ELSS MONEY TIPS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme