New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమలు కానున్న కొత్త నిబంధనలు ఇవే
జూన్ 1 నుండి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. ఆ రూల్స్ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఏడాది జూన్ 1 నుంచి అనేక ఫైనాన్సియల్ విషయాలకు సంబంధించి నిబంధనల్లో ప్రభుత్వం పలుమార్పులు తీసుకువచ్చింది. ఇవన్నీ మన రోజువారీ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసేవే. ముఖ్యంగా Credit Card, Aadhar Card, LPG Gas, Driving License వినియోగానికి సంబంధించిన పలు మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. New Driving Licence Rules కొత్త డ్రైవింగ్…
