Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • నామినీకే డబ్బంతా చెల్లుతుందా? Does the Entire Money Go to the Nominee? FEATURE NEWS
  • పెట్టుబడులు.. మీ భవిష్యత్తును నిర్మించే పునాదులు..!! Investments: The Foundation That Builds Your Future FEATURE NEWS
  • ఈపీఎఫ్‌వోలో మార్పులు.. త్వ‌ర‌లో ఆటో విత్‌డ్రా సదుపాయం!! Major Changes in EPFO Withdrawal System FEATURE NEWS
  • లాభాల బాటలో మార్కెట్లు.. Markets End in Green Amid Positive Global Signals FEATURE NEWS
  • సుంకం పెరిగితే బంగారం కొనుగోలు తగ్గుతాయా? Will Higher Import Duty Reduce Gold Demand? FEATURE NEWS
  • ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుక‌లా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases? FEATURE NEWS
  • భగ్గుమన్న నిత్యావసరాలు.. భారమైన జీవన వ్యయం.. ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటెయిల్‌ ద్రవ్యోల్బణం.. Essentials Burn a Hole in Pockets.. Cost of Living Turns Heavier as Retail Inflation Rises to 3.48% in April FEATURE NEWS
  • ఒక్క ఉద్యోగం కాదు.. బహుళ ఆదాయ ఆర్జ‌న దిశ‌గా యువత.. Beyond One Job: Gen Z Chasing Multiple Income Streams FEATURE NEWS
  • న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses FEATURE NEWS
  • డెట్‌ ఫండ్లా?.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లా? పెట్టుబ‌డుల‌కు ఏది మంచిది? Debt Funds or Fixed Deposits? Which Is Better for Investments? FEATURE NEWS

𝟱𝟬% పడిపోయిన స్టాక్స్… పెట్టుబడిదారుల్లో ఆందోళన .. 50% Crash in Stocks… Investors on Edge

Posted on 02/12/2025 By admin No Comments on 𝟱𝟬% పడిపోయిన స్టాక్స్… పెట్టుబడిదారుల్లో ఆందోళన .. 50% Crash in Stocks… Investors on Edge

దేశీయ మార్కెట్లలో నెల‌కొన్న‌ అనిశ్చితి కారణంగా గత కొన్ని వారాలుగా పలుస్టాక్స్‌ భారీగా పతనమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు, వడ్డీ రేట్ల ఆందోళనలు, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాల ఒత్తిడితో చాలాసంఖ్యలో స్టాక్స్ 40–50% వరకు పతనమయ్యాయి. ముఖ్యంగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్ సెగ్మెంట్లు గట్టిగా దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో చాలామంది పెట్టుబడిదారులు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే మార్కెట్ పడిపోవడం సాధారణం. కానీ ఏ స్టాక్స్‌లో అవకాశం ఉందో అర్థం చేసుకుంటే ఈ దశ కూడా గోల్డెన్ ఛాన్స్ అవుతుంది.” అని నిపుణులు చెబుతున్నారు.

మిడ్‌క్యాప్–స్మాల్‌క్యాప్‌ల పత‌నానికి కారణాలేమిటి? Why Are Midcap and Smallcap Stocks Falling?

గత రెండేళ్లలో పెద్ద ఎత్తున పెరిగిన మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌పై ఇప్పుడు బలమైన ప్రాఫిట్ బుకింగ్ ఒత్తిడి కనిపిస్తోంది. అతిగా పెరిగిన వాల్యూయేషన్స్, విదేశీ ఫండ్ల విత్‌ డ్రాయల్స్, గ్లోబల్ అనిశ్చితి, అధిక రుణబాధ్యత ఉన్న కంపెనీలపై భయం.. ఈ నాలుగు కారణాలు కలిసొచ్చి, అనేక స్టాక్స్‌ను 40–50% పడిపోయే స్థాయికి తెచ్చాయి. అయితే… పతనం అంటే కంపెనీ బలహీనమైందన్న మాట కాదు. కొన్ని కంపెనీలు కేవలం “మార్కెట్ సెంటిమెంట్” కారణంగా మాత్రమే కిందికి జారాయి. “అనేక కంపెనీల ఆదాయం, లాభాలు, ఆర్డర్ బుక్స్ అన్నీ యథాతథంగానే ఉన్నాయి. కానీ మార్కెట్ మొత్తం సరిజేసుకుంటున్నందున వాటి షేర్‌ ధరలు పడిపోయాయి.” అంటే… ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ కంపెనీలు కొన్నింటిలో ఈ పతనం ‘బయింగ్ ఆప్షన్’ కావొచ్చు.

అధిక వాల్యూయేషన్లు (Overvaluation)

– గత ఏడాది–సంవత్సరంలో ఈ సెగ్మెంట్‌లో భారీ ర్యాలీ వచ్చింది. ఫండమెంటల్స్‌ను మించి ధరలు పెరగడంతో valuation bubble ఏర్పడింది. మార్కెట్ సరిదిద్దే సమయంలో ఇవే స్టాక్స్‌ ఎక్కువగా పడిపోయాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్లకు వచ్చే SIP/లంప్‌సమ్ inflows తగ్గుముఖం పట్టాయి. AMCs కూడా SEBI సూచనల తరువాత తాజా inflows ను కొంత పరిమితం చేశాయి. దీని ప్రభావం నేరుగా స్టాక్ ధరలపై పడింది. SEBI మిడ్-స్మాల్‌క్యాప్ ఫండ్లపై లిక్విడిటీ స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను పబ్లిక్ చేయమని AMCs‌ను అడిగింది. ఈ టెస్ట్‌లో కొన్ని ఫండ్లు భారీ రెడంప్షన్లను తట్టుకోలేరనే సంకేతాలు బయటకు రావడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరిగింది. గ్లోబల్ వడ్డీ రేటు మార్పులు, US బాండ్‌ యీల్డ్స్ పెరగడం వల్ల FPIలు రిస్కీ ఆస్తుల నుండి డబ్బు తీసివేసి పెద్ద–విలువైన స్టాక్స్‌కు, డెట్‌కు మళ్లారు. దీంతో మిడ్–స్మాల్ క్యాప్ జోన్‌పై ఒత్తిడి పెరిగింది. మిడ్–స్మాల్‌క్యాప్స్ లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. సెల్లింగ్ ప్రెషర్ ఒక్కసారిగా పెరిగితే భారీ ఫాల్ సాధారణం. చిన్న–మధ్య తరగతి కంపెనీల్లో ఋణ భారం (debt levels) ఎక్కువగా ఉండటం, వడ్డీ రేట్లు ఉన్నతంగా ఉండటం వల్ల భవిష్యత్ లాభదాయకతపై సందేహాలు వచ్చాయి. 2023–24లో hype అయిన కొన్ని themes (EV, defence ancillary, chemical rebound, renewable components) actual results ఇవ్వకపోవడంతో సెంటిమెంట్ దెబ్బతింది. Q2/Q3 రిజల్ట్స్‌ మిడ్–స్మాల్ కంపెనీల్లో చాలావాటిలో ఆశించినంత బలం లేకపోవడం కూడా ఒక కారణం.

ఏ రంగాలపై పెట్టుబడిదారులు దృష్టి పెట్టాలంటే? Which Sectors Should Investors Focus On?

– IT & టెక్నాలజీ రంగం .. ఇది ప‌త‌న‌మైనా.. తిరిగి లేచే అవకాశం ఎక్కువ. AI, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, క్లౌడ్ కంప్యూటింగ్ దిశలో పెద్ద కంపెనీలు సరికొత్త ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టాయి. గత కొంతకాలంగా IT స్టాక్స్‌ భారీగా పతనమయ్యాయి. అయితే డాలర్ బలహీనత తగ్గుతోంది. భారీ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. మర్జిన్ ప్రెజర్ తగ్గే సూచనలు ఉన్నాయి. వీటన్నింటితో IT రంగం తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

– ఫార్మా & హెల్త్‌కేర్ రంగం స్థిర వృద్ధిని సాధిస్తోంది. దేశంలో ఆరోగ్య వ్యయం పెరుగుతుండటం, API తయారీ సంస్థలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుండటంతో ఫార్మా స్టాక్స్ మళ్లీ రాణించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

– FMCG మందగమనం అయినా తిరిగి లాభాలు సాధించే అవ‌కాశం ఉంది. వినియోగదారుల ఖర్చులు పెరుగుతున్నప్పుడు FMCG రంగం ఎప్పుడూ డిఫెన్సివ్ ఆప్షన్‌గానే ఉంటుంది. పతనం వచ్చినప్పుడు దీర్ఘకాల పెట్టుబడిదారులు దీనిపై కన్నేయడం మంచిదని విశ్లేషకుల అభిప్రాయం.

NBFCలు – క్రెడిట్ గ్రోత్ బలంగా ఉన్నాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో క్రెడిట్ డిమాండ్ పెరుగుతూనే ఉంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, మైక్రోఫైనాన్స్ సంస్థలు కూడా క్రెడిట్ పెరుగుదలతో లాభపడుతున్నాయి.

– ఆటో & EV సెగ్మెంట్ లో భవిష్యత్తు ఉంది. EV మార్కెట్ విస్తరిస్తోంది. పతనం ఉన్నప్పటికీ పలు ఆటో కంపెనీలు బలమైన సేల్స్ వృద్ధిని కొనసాగిస్తున్నాయి.

ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ కంపెనీలు.. Fundamentally Strong Companies

– HDFC Bank – నిలకడ, రిస్క్ మేనేజ్‌మెంట్‌, విస్తృత బ్రాంచ్ నెట్‌వర్క్
– ICICI Bank – రిటైల్ + కార్పొరేట్ బ్యాలెన్స్, సురక్షిత ఆస్తులు
– Bajaj Finance – NBFC రంగంలో అత్యధిక వృద్ధితో ఉన్న సంస్థ
– TCS – IT రంగంలో అత్యంత బలమైన గ్లోబల్ ప్లేయర్
– Infosys – స్థిర క్యాష్ ఫ్లో, డిజిటల్ ప్రాజెక్ట్స్‌ వృద్ధి
– Mahindra & Mahindra – ఆటో + ట్రాక్టర్ రంగాల్లో డబుల్ స్ట్రాంగ్త్
– UltraTech Cement – నిర్మాణ రంగంలో అగ్రగామి
– BEL (Bharat Electronics) – రక్షణ రంగంలో ప్రభుత్వ ఆర్డర్లతో బలం
– ITC Ltd – FMCG రంగంలో భారీ విస్తరణ, డివిడెండ్ యీల్డ్
– Tata Motors – EV & SUV డిమాండ్‌తో వృద్ధి కొనసాగుతోంది

పెట్టుబడిదారులు తప్పనిసరిగా చేయాల్సిన‌వి.. Must-Do Steps for Investors

– కంపెనీ ఫండమెంటల్స్‌ చెక్ చేయాలి
– రుణభారం (Debt Levels) చూడాలి
– మేనేజ్‌మెంట్ స్థిరత్వాన్ని పరిశీలించాలి
– ఒకే స్టాక్‌లో డబ్బు పెట్టకూడదు
– 3–5 ఏళ్ల దృష్టితో పెట్టుబడి పెట్టాలి

భవిష్యత్తులో మార్కెట్ ఎలా ఉండబోతోంది? What Does the Future Hold for the Market?

– గ్లోబల్ మార్కెట్ల స్థిరత్వం అవసరం
– వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు
– డాలర్ బలహీనత మార్కెట్‌కు లాభం
– క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే భారత మార్కెట్ పాజిటివ్
– ఈ అంశాలు పాజిటివ్‌గా మారితే… ఇటీవల భారీగా పతనమైన స్టాక్స్ తిరిగి పుంజుకునే అవకాశం చాలా ఎక్కువ అని విశ్లేషకుల అంచనా.
– పానిక్ సెల్లింగ్ వద్దు… ఫండమెంటల్స్ బలంగా ఉన్న కంపెనీల్లో మాత్రమే ‘డిప్ బాయింగ్’ చేయాలి” అని నిపుణులు సూచిస్తున్నారు.

స్టాక్ మార్కెట్‌లో కరెక్షన్ ప్రభావం… Impact of the Correction in the Stock Market
గత ఏడాదిలో సెన్సెక్స్, నిఫ్టీ పాజిటివ్ గా close అయినప్పటికీ, మిడ్ & స్మాల్ క్యాప్స్ portfolios నెగటివ్ లో కనిపించాయి. ఇది సాధారణంగా retail investorsలో panic & confusion create చేస్తుంది. నిజానికి, portfolio performance కోసం investors పార్కెట్ ఇండెక్స్ పెరుగుదలను మాత్రమే చూడకూడదు. individual stock performance, allocation, valuation, మరియు investment horizonను కూడా పరిగణలోకి తీసుకోవాలి. సాధారణంగా 1.5 సంవత్సరాల కాలంలో retail investors స్టాక్ మార్కెట్ లో పేషెన్స్ లాక్ లేకుండా withdraw చేస్తే short-term losses చూస్తారు. కానీ SIP (Systematic Investment Plan) ద్వారా disciplined approach తీసుకుంటే, same periodలో substantially better returns సాధ్యమవుతాయి.

 

218
MARKET Tags:(Overvaluation), Fundamentally Strong Companies, Impact of the Correction in the Stock Market, Must-Do Steps for Investors, What Does the Future Hold for the Market?, Which Sectors Should Investors Focus On?, Why Are Midcap and Smallcap Stocks Falling?

Post navigation

Previous Post: అక్టోబరులో 102 ఒప్పందాలు … రూ.47,000 కోట్ల పెట్టుబడులు! 102 Deals, ₹47,000 Crore Investments
Next Post: పీఎస్‌బీలు నాలుగే ఉంటాయా? బ్యాంకులను ప్ర‌భుత్వం విలీనం చేస్తుందా? Will PSBs Shrink to Just Four? Is the Government Planning Another Big Bank Merger?

Related Posts

  • ఇక నేరుగా అమెరికా స్టాక్ మార్కెట్‌లోనూ పెట్టుబ‌డులు పెట్టొచ్చు..! Direct Access to US Stocks from India MARKET
  • రిస్క్‌ Vs రాబడి – పెట్టుబడులను ఎంచుకునే సూత్రం Risk vs Reward – How to Choose Your Investments FINICAL PLANNING
  • మల్టీ అసెట్‌ మంత్రం – ఒకే పెట్టుబడిలో అనేక అవకాశాలు! The Power of Multi-Asset Investing MARKET
  • ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌… లాభామా? లేక న‌ష్ట‌మా? F&O Trading: Opportunity or High-Risk Gamble? MARKET
  • charges of Buying and selling shares in stock market స్టాక్ మార్కెట్ ఛార్జస్ గురించి తెలుసుకుందాం… FEATURE NEWS
  • దీర్ఘకాల కన్‌సాలిడేషన్ తర్వాత బ్రేకౌట్ ఇచ్చిన స్టాక్స్ ఇవే.. FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • నామినీకే డబ్బంతా చెల్లుతుందా? Does the Entire Money Go to the Nominee?
  • పెట్టుబడులు.. మీ భవిష్యత్తును నిర్మించే పునాదులు..!! Investments: The Foundation That Builds Your Future
  • ఈపీఎఫ్‌వోలో మార్పులు.. త్వ‌ర‌లో ఆటో విత్‌డ్రా సదుపాయం!! Major Changes in EPFO Withdrawal System
  • లాభాల బాటలో మార్కెట్లు.. Markets End in Green Amid Positive Global Signals
  • సుంకం పెరిగితే బంగారం కొనుగోలు తగ్గుతాయా? Will Higher Import Duty Reduce Gold Demand?
  • ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుక‌లా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases?
  • భగ్గుమన్న నిత్యావసరాలు.. భారమైన జీవన వ్యయం.. ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటెయిల్‌ ద్రవ్యోల్బణం.. Essentials Burn a Hole in Pockets.. Cost of Living Turns Heavier as Retail Inflation Rises to 3.48% in April
  • ఒక్క ఉద్యోగం కాదు.. బహుళ ఆదాయ ఆర్జ‌న దిశ‌గా యువత.. Beyond One Job: Gen Z Chasing Multiple Income Streams
  • న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses
  • డెట్‌ ఫండ్లా?.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లా? పెట్టుబ‌డుల‌కు ఏది మంచిది? Debt Funds or Fixed Deposits? Which Is Better for Investments?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Financial Discipline Is the Key Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • పెళ్లి కానుకల‌పై పన్ను విధిస్తారా? నిబంధ‌న‌లు తెలుసుకోవ‌డం మేలు! Do Wedding Gifts Attract Tax? Understanding the Rules is Essential! FEATURE NEWS
  • 10 ఏళ్లలో రూ. కోటి కావాలంటే ఎంత SIP చేయాలి? How Much SIP Do You Need to Make ₹1 Crore in 10 Years? FEATURE NEWS
  • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఉద్యోగులకు ప్ర‌యోజ‌నాలెన్నో..! New Income Tax Act: Major Benefits for Salaried Employees FEATURE NEWS
  • ఐటీ సంస్థలను నిలబెట్టుకోవడంలో సవాళ్లను ఎదుర్కొంటున్న “సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా” “Silicon Valley of India” Facing Challenges in Retaining IT Companies FEATURE NEWS
  • ఏప్రిల్‌ 1 నుంచి కొత్త మార్పులివే.. అన్ని రంగాల‌పై ప్రభావం! New Financial Year Brings Major Changes Across Sectors FEATURE NEWS
  • కొత్త‌గా డీ మ్యాట్ ఓపెన్ చేశారా.. అయితే ఇలా చేయండి Have you opened a new demat MARKET
  • బహుళ రుణాలను ఎలా ఎదుర్కోవాలి? How to Manage Multiple Loans? FEATURE NEWS
  • స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు సాధ్య‌మే.. FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme