Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

గుడ్ న్యూస్ చెప్పిన హెచ్‌డీఎఫ్‌సీ.. భారీగా వ‌డ్డీరేట్లు త‌గ్గింపు.. Good News from HDFC: Massive Reduction in Interest Rates

Posted on 08/10/2025 By admin No Comments on గుడ్ న్యూస్ చెప్పిన హెచ్‌డీఎఫ్‌సీ.. భారీగా వ‌డ్డీరేట్లు త‌గ్గింపు.. Good News from HDFC: Massive Reduction in Interest Rates

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒక‌టైన హెచ్‌డీఎఫ్‌సీ త‌న ఖాతాదారుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది.. భారీగా వ‌డ్డీరేట్లు త‌గ్గిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. తన డిపాజిట్లు, రుణాలపై వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించింది. తాజాగా ఆర్థిక పరిస్థితులు, మార్కెట్‌ డిమాండ్‌, రిజర్వ్‌ బ్యాంక్‌ మార్గదర్శకాలు దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు ప్రకటించింది. త‌గ్గించిన ఈ రేట్టు అక్టోబ‌రు 10 నుంచి అమ‌లులోకి రానున్న‌ట్లు తెలిపింది.

త‌గ్గింపులు ఇలా.. Here Are the Details of the Reductions…

– MCLR (Marginal Cost of Funds-based Lending Rate) అనేది బ్యాంకులు తమ రుణాలపై నిర్ణయించే కనీస వడ్డీ రేటు.ఈ రేటు ఆధారంగా బ్యాంకులు హోమ్ లోన్స్‌, వాహన రుణాలు, పర్సనల్ లోన్స్‌ వంటి రుణాలపై వడ్డీని నిర్ణయిస్తాయి.

– స్థిర డిపాజిట్ల (FDs) పై వడ్డీ రేట్లలో 0.25% నుండి 0.50% వరకు తగ్గింపులు అమలులోకి వచ్చాయి. ముఖ్యంగా 1 నుండి 2 సంవత్సరాల వ్యవధి గల డిపాజిట్లపై వడ్డీ రేటు 7.10% నుండి 6.60%కు తగ్గించబడింది. వృద్ధులకు మాత్రం అదనంగా 0.50% బోనస్‌ వడ్డీ కొనసాగనుంది.

– ఇక హోమ్‌ లోన్స్‌, పర్సనల్‌ లోన్స్‌ వంటి రుణాల వడ్డీ రేట్లను కూడా బ్యాంకు తగ్గించింది. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో వినియోగదారులపై భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంకు వెల్లడించింది.

– హోమ్‌ లోన్స్‌, పర్సనల్‌ లోన్స్‌, వాహన రుణాలు – వడ్డీ రేట్లలో స్వల్ప తగ్గింపు ఉంటుంది. EMI భారం కొంత తగ్గే అవకాశం

పెట్టుబ‌డులు పెరిగే అవ‌కాశం..Opportunity for Increased Investments…

వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల రుణాల డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో డిపాజిట్లలో పెట్టుబడులు తగ్గే అవకాశం కూడా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా కొత్త వడ్డీ రేట్లు తక్షణమే అమలులోకి వ‌స్తుండ‌గా.. కొత్త FDలు పెట్టే వారు తాజా రేట్లను పరిశీలించాలి.

ఎవరికి లాభం? Who Will Benefit?

– ఫ్లోటింగ్ రేట్‌ రుణాలు తీసుకున్నవారికి ఈ తగ్గింపు లాభం చేకూరుస్తుంది

– EMIలు కొంత తగ్గే అవకాశం ఉంది

– కొత్త రుణాలు తీసుకునే వారికి అనుకూల పరిస్థితులు

హోమ్‌ లోన్‌పై లాభం ఎంతంటే?
How Much Will You Save on Home Loans?

ఉదాహరణకు ₹50 లక్షల హోమ్‌ లోన్‌.. 20 సంవత్సరాల కాలపరిమితి ఉంటే 9.10% వడ్డీ బదులు 9.00% వడ్డీ ప‌డుతుంది. ప్రతినెలా EMI దాదాపు ₹350 నుండి ₹400 వరకు తగ్గుతుంది. మొత్తం కాలానికి దాదాపు ₹80,000 – ₹90,000 వరకు సేవ్‌ అయ్యే అవకాశం ఉంది. EMIలు తగ్గిన తర్వాత ఖాతాదారులు కొత్త షెడ్యూల్‌ను చెక్ చే సుకోవాలి. బ్యాంకుతో వడ్డీ రేట్‌ రివ్యూ కోరవచ్చు. ఇతర బ్యాంకులతో పోల్చి రీఫైనాన్స్‌ ఆప్షన్‌ పరిశీలించాలి.

వాహన, పర్సనల్ రుణాలపై ..On Vehicle and Personal Loans…

వాహన రుణం ₹10 లక్షలు అయితే EMI దాదాపు ₹70 – ₹90 వరకు తగ్గే అవకాశం ఉంది. పర్సనల్ రుణాలపై కూడా స్వల్ప ఉపశమనం క‌లుగుతుంది. ఈ తగ్గింపులు తాత్కాలికంగా అయినా వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తాయి. భవిష్యత్తులో RBI రేట్లు తగ్గిస్తే, మరింత లాభం చేకూరుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

మిగిలిన బ్యాంకుల పరిస్థితి ఏంటి? What’s the Situation with Other Banks?

హెచ్డీఎఫ్సీ బ్యాంకు తాజాగా ఎంసీఎల్ఆర్ (MCLR) రేట్లు తగ్గించి రుణగ్రహీతలకు ఊరట కల్పించగా, ఇప్పుడు అందరి దృష్టి ఇతర ప్రధాన బ్యాంకులపై పడింది. వడ్డీ రేట్లలో మార్పులు చేయాలా? లేక ప్రస్తుత స్థాయిలోనే కొనసాగించాలా? అనే అంశంపై ప్రభుత్వ రంగ, ప్రైవేట్‌ బ్యాంకులు సమీక్ష జరుపుతున్నాయి. ఏదేమైనా హెచ్డీఎఫ్సీ నిర్ణయం మార్కెట్‌కి సిగ్నల్‌. త్వరలో మిగిలిన బ్యాంకులు కూడా వడ్డీ రేట్లలో సవరణ చేయవచ్చు.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)

దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్‌బిఐ, ఇప్పటికే వడ్డీ రేట్లపై సమీక్ష చేపట్టింది. ప్రస్తుతం 1 సంవత్సరం MCLR – 8.95% వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ పరిస్థితులు, RBI పాలసీ దృష్ట్యా త్వరలో 0.05% – 0.10% వరకు తగ్గించే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి.

ఐసీఐసీఐ బ్యాంకు (ICICI Bank…)

ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంకు 1 Year MCLR – 9.00%గా ఉంది. హెచ్డీఎఫ్సీ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో, కాంపిటీషన్‌ దృష్ట్యా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది.

ఆక్సిస్ బ్యాంకు (Axis Bank…)

ప్రస్తుతం ఆక్సిస్ బ్యాంకు 1 Year MCLR – 9.05%గా ఉంది. మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గుతుండటంతో, స్వల్ప సవరణ చేసే అవకాశముందని అంచనా.

పబ్లిక్ రంగ బ్యాంకులు (Public Sector Banks…)

పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, కానరా బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా వడ్డీ రేట్ల సమీక్షలో నిమగ్నమయ్యాయి. వీటిలో చాలా బ్యాంకులు అక్టోబర్ మధ్యలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఎందుకు ఆలస్యమంటే ? Why the Delay?

– RBI రిపో రేట్‌లో మార్పు లేకపోవడం

– డిపాజిట్ రేట్లపై ఒత్తిడి కొనసాగడం

– రుణాల డిమాండ్‌ తగ్గిపోవడంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న బ్యాంకులు

 

 

 

 

314
FEATURE NEWS Tags:(Axis Bank…), (ICICI Bank…), (Public Sector Banks…), (SBI), Here Are the Details of the Reductions..., How Much Will You Save on Home Loans?, On Vehicle and Personal Loans…, Opportunity for Increased Investments…, What’s the Situation with Other Banks?, Why the Delay?

Post navigation

Previous Post: సిబిల్ స్కోరుపై ఆర్‌బీఐ కొత్త ప్ర‌తిపాద‌న ..RBI’s New Proposal on CIBIL Score
Next Post: స‌రికొత్త‌గా.. యూపీఐ చెల్లింపులు new changes in UPI payments

Related Posts

  • టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. ఈ విష‌యాలు తెలుసుకోండి Taking Term Insurance? Know These Important Things.. FEATURE NEWS
  • గోల్డ్‌ బాండ్స్‌పై బంపర్‌ రిటర్న్స్… ₹1 లక్ష పెట్టుబడికి ₹4.41 లక్షలు! Bumper Returns on Gold Bonds… ₹1 Lakh Investment Grows to ₹4.41 Lakh! FEATURE NEWS
  • భారత్ ఫారెక్స్ నిల్వల్లో రికార్డు పెరుగుదల.. రూపాయికి మరింత బలం! Record Surge in India’s Forex Reserves… Rupee Gains Further Strength! FEATURE NEWS
  • లోన్‌ను ముందుగానే క్లోజ్ చేస్తే సిబిల్‌ స్కోర్‌కు నష్టం ఉంటుందా? Does Foreclosing a Loan Affect Your CIBIL Score? FEATURE NEWS
  • సేఫ్టీ, వడ్డీ విషయంలో దీన్ని మించిన స్కీమ్ లేదు! వీపీఎఫ్ గురించి తెలుసుకుందామా! No Scheme Beats VPF in Safety and Returns – Let’s Understand VPF FEATURE NEWS
  • బ్యాంకుల మిస్‌సెల్లింగ్‌కు బ్రేక్‌.. RBI Puts the Brakes on Bank Mis-selling FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • HDFC కస్టమర్లకు గుడ్ న్యూస్..! తగ్గిన MCLRతో EMIలకు ఊరట … లోన్ తీసుకున్న వారికి పండగే! Good News for HDFC Customers..! EMI Relief as MCLR Rates Fall – A Treat for Borrowers! FEATURE NEWS
  • ఐటీసీ – ది గ్రేట్ హిస్ట‌రీ the great story of ITC FEATURE NEWS
  • అబోడ్‌ జప్తు – అంబానీ సామ్రాజ్యంలో మరో మలుపు..! ED Attaches Anil Ambani’s Luxury Residence FEATURE NEWS
  • తెలివిగా పెట్టుబ‌డి పెట్టండి INVEST WISELY FINICAL PLANNING
  • వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతకు భరోసా… ప్రతి మూడు నెలలకు స్థిర ఆదాయం! Financial Security in Old Age… Earn Stable Income Every Quarter! FEATURE NEWS
  • ₹2 కోట్లు బీమా..! LIC నుంచి కొత్త ప్లాన్స్‌! ₹2 Crore Insurance! New LIC Plans Launched INSURANCE
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same FEATURE NEWS
  • ప‌న్ను + అధిక రాబ‌డి = ఈఎల్ఎస్ఎస్‌ what is ELSS MONEY TIPS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme