ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే నో ఇన్సూరెన్స్ what will happen if you violate traffic
రోడ్లపై చూస్తే అడ్డదిడ్డంగా వాహనాలు నడిపేవారు, హెల్మెట్ లేకుండా, ఫోన్ మాట్లాడుతూ, రాంగ్ రూట్‌లో వెళ్తూ ప్రమాదాలకు గురయ్యేవారు ఎక్కువగా కనిపిస్తుంటారు. అతి వేగంతో వచ్చి ఎదుటివారిని ఢీకొని గాయపరచడం లేదా, వారి మృతికి కారణమయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి ఘటనలను అరికట్టడానికి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. no insurance if you violate traffic ట్రాఫిక్ ఉల్లంఘనల వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటాయన్న మాట వందశాతం నిజం. ఇలాంటి ఉల్లంఘనుల వల్ల సక్రమంగా…
Read More “ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే నో ఇన్సూరెన్స్ what will happen if you violate traffic” »

