మార్కెట్‌కి కొత్తా.. అయితే ఓ లుక్కేయండి are you beginner in stock market
are you beginner in stock market కరోనా తరువాత స్టాక్‌మార్కెట్‌కు మంచి క్రేజ్ పెరిగింది. చాలా మంది ఆసక్తిగా పెట్టుబడులు పెడుతున్నారు. మార్కెట్ కూడా అప్పటినుంచి అమాంతం పెరిగింది. దీంతో ఇప్పుడు ఎక్కువ మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఐపీఓలు ఎక్కువగా వస్తుండటం, మార్కెట్లో మంచి లాభాలు రావడం ఇలా ఎన్నో కారణాల వల్ల స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ ఈ పరిస్థితే ఎప్పుడూ ఉండదు. తారుమారు కావచ్చు. అందుకే…
Read More “మార్కెట్‌కి కొత్తా.. అయితే ఓ లుక్కేయండి are you beginner in stock market” »

