ఇటీవల దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆన్లైన్ మోసాలు జరిగిన ప్రతిసారి పోలీసుల దర్యాప్తులో ముందుగా బయటపడుతున్నవి ‘మ్యూల్’ బ్యాంక్ ఖాతాలే. నేరస్తులు నేరుగా తమ ఖాతాలు వాడకుండా, ఇతరుల ఖాతాలను అద్దెకు తీసుకుని అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల…