15*15*15 రూల్‌తో రూల్‌తో ఆర్థిక స్వేచ్ఛ how to get financial freedom with 15*15*15* law
ఇటీవల మ్యూచువల్ ఫండ్లపై ప్రజలకు చాలా ఆసక్తి పెరిగింది. ఎందుకంటే ఇక్కడ లాభాలు సంపాదించడం సులభం అన్న విషయం మనందరికీ తెలుసు కాబట్టి. అయితే ఈ లాభాలు ఏ ప్రాతిపదికన సాధ్యమవుతాయోనన్న విషయంలో అందరికీ చాలా సందేహాలు ఉంటాయి. మనం సేవ్ చేసిన డబ్బు ఎంత కాలానికి ఎంతగా లాభాలను ఆర్జించి పెడుతుందో తెలుసుకుంటే మరింత నమ్మకంతో మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడులు కొనసాగించడం సాధ్యమవుతుంది. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న ఒక బేసిక ఫార్ములా గురించి తెలుసుకుందాం….

