త్వరలో ఆటో పైలట్‌తో ఎలన్ మస్క్
elon musk with auto pilot * డ్రైవర్ లేని కార్ల తయారీకి ఏర్పాట్లు వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచంలో అత్యంత ప్రతిభాశీలిగా గుర్తింపు పొందిన వ్యక్తి ఎలాన్ మస్క్. స్పేస్ ఎక్స్ లాంటి అద్భుతాల తర్వాత ఈవీ వెహికల్స్‌తో సత్తాచాటి ప్రపంచ ధనవంతుడయ్యాడు ఈ మేధావి. ఇప్పుడు నెక్ట్స్ లెవెల్ ఇన్నోవేషన్‌తో ముందుకు వచ్చి ఆకట్టుకుంటున్నాడు. అంతా పెట్రోల్, డీజిల్ వాహనాల మార్కెట్లపై దృష్టి పెట్టినపుడు మస్క్ మాత్రం ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టారు. అందరూ ఈవీల…
