Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్ పొందొచ్చు..! అదెలాగో తెలుసుకుందాం! No Salary Slip? No Problem! Personal Loans Made Easy

Posted on 06/12/2025 By admin No Comments on శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్ పొందొచ్చు..! అదెలాగో తెలుసుకుందాం! No Salary Slip? No Problem! Personal Loans Made Easy

పర్సనల్‌ లోన్ అడిగితే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు మొదటగా చూసేది శాలరీ స్లిప్. స్థిరమైన ఉద్యోగం, నెలనెలా జీతం వస్తోందని శాలరీ స్లిప్ నిరూపిస్తుంది. కాబట్టి ‘గ్యారంటీ లేకుండా’ బ్యాంకులు రుణం ఇస్తాయి. కానీ బిజినెస్ చేసేవారికి, స్వయం ఉపాధిగల వారికి, అద్దె ఆదాయం ఉన్నవారికి శాలరీ స్లిప్ ఉండదు. అందుకే రుణం దొరకదని చాలామంది భావిస్తారు. అయితే తాజా పరిస్థితుల్లో శాలరీ స్లిప్ లేకుండానే పర్సనల్‌ లోన్‌ పొందే అవకాశం సులభమవుతోంది. బ్యాంకులు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఆదాయ పత్రాలను ఆధారంగా తీసుకుంటున్నాయి. కస్టమర్‌ ఆదాయం నిరూపించగలిగితే శాల‌రీ స్లిప్‌ అవసరం లేదు. బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు, ఐటీఆర్‌లు, జీఎస్టీ రిటర్న్స్‌ చూస్తే రెగ్యులర్‌ ఇన్‌కమ్‌ అర్థమవుతుంది. దీని బ‌ట్టి బ్యాంకులు ప‌ర్స‌న‌ల్‌ లోన్ మంజూరు చేస్తాయి. స్థిరమైన ఆదాయాన్ని నిరూపించగల పత్రాలు, మంచి క్రెడిట్ స్కోర్‌, తక్కువ అప్పులు ఉంటే శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్ పొందడం పూర్తిగా సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు.

బ్యాంకులకు కావాల్సింది …What Banks Require

– శాలరీ స్లిప్‌ లేకపోతే ఇన్‌కమ్‌ ప్రూఫ్‌ కోసం బ్యాంకులు ప్రత్యామ్నాయాలను అడుగుతాయి.

– బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ (6–12 నెలలు)

– IT రిటర్నులు (ITR)

– జీఎస్టీ రిటర్నులు – (వ్యాపారస్తులకు)

– ప్రొఫెషనల్‌ రిసీట్లు, బిల్లులు. ఇవన్నీ ఆదాయం నిర్ధారించేందుకు కీలక పత్రాలుగా పరిగణిస్తారు.

సెక్యూరిటీ / కో-ఆప్లికెంట్‌ ఉంటే సులువు..Easier With Security or a Co-Applicant

శాలరీ స్లిప్‌ లేకుండా లోన్‌ కోరేవారికి అమాంతం రుణం ఇవ్వడానికి బ్యాంకులు ఆసక్తి చూపవు.
అయితే కో-ఆప్లికెంట్‌ (తల్లిదండ్రులు/భార్య/భర్త), FD, భూమి, బంగారం వంటివి ఉంటే రుణం మంజూరు సులభం అవుతుందని బ్యాంకర్లు చెబుతున్నారు.

సిబిల్‌ స్కోర్‌..CIBIL Score

తాజా నియమాల ప్రకారం సిబిల్‌ స్కోర్‌ 750 పైగా ఉంటే శాలరీ స్లిప్‌ లేకున్నా లోన్‌ ఆమోదించే అవకాశాలు ఎక్కువ. ఆన్‌టైమ్‌ క్రెడిట్‌ కార్డ్‌, రుణ చెల్లింపులు మీ స్కోర్‌ను మెరుగుపరుస్తాయి.

ఫిన్‌టెక్‌ యాప్స్‌..Fintech Apps

డిజిటల్‌ రుణ వేదికలు పేటీఎం‌, క్రెడిట్‌బీ, నిజీ ఫిన్‌టెక్‌ లోన్స్‌, ఎల్ఐసీ హౌసింగ్‌, ఫుల్‌ర్టన్‌ ఇండియా
వంటి సంస్థలు తక్కువ పత్రాలతోనే రుణాలు ఇస్తున్నాయి. బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌, ఆధార్‌, పాన్‌ మాత్రమే అడిగి తక్షణ లోన్‌ మంజూరు చేస్తున్నాయి. అయితే వడ్డీ రేట్లు కొద్దిగా ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

స్వయం ఉపాధిగల వారికి ప్రత్యేక మార్గాలు..Special Avenues for the Self-Employed

సొంత వ్యాపారం లేదా ఫ్రీలాన్స్‌ చేసే వారు ఈ పత్రాలు చూపితే రుణం సులభమ‌వుతుంది. ప్ర‌ధానంగా వ్యాపార లైసెన్స్‌, రెంటల్‌ అగ్రిమెంట్‌, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్స్ , ఇన్‌కమ్‌ రిపోర్టులు, UPI/బ్యాంక్‌ లావాదేవీల ఆధారంగా వచ్చే ఆదాయ వివరాలు చూపాలి.

అత్యవసరమైతేనే ప‌ర్స‌న‌ల్ లోన్‌ తీసుకోవాలి.. Opt for a Personal Loan Only When Truly Necessary

ఫైనాన్స్‌ నిపుణుల సూచ‌న‌ల ప్ర‌కారం.. “శాలరీ స్లిప్‌ లేకపోవడంతో లోన్‌ తీసుకునేటప్పుడు వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్‌ ఫీజులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తప్పనిసరి అవసరమైతేనే పర్సనల్‌ లోన్‌ తీసుకోవాలి. లేకుంటే అధిక వ‌డ్డీ భారం ప‌డుతుంది. శాలరీ స్లిప్ లేని వారికి సాధారణంగా వడ్డీ రేట్లు 2–4% వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రాసెసింగ్ ఫీజులు, ముందస్తు చెల్లింపు ఛార్జీలు కూడా ఎక్కువగా ఉంటాయని బ్యాంకర్లు చెబుతున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి.. Precautions Are a Must

ఆన్‌లైన్‌లో తెలియని యాప్‌లకు డాక్యుమెంట్లు అప్లోడ్ చేయకూడ‌దు. ఒకేసారి చాలా చోట్ల లోన్ అప్లై చేయడం సిబిల్ స్కోర్ తగ్గిస్తుంది. రుణ సామర్థ్యాన్ని దాటి లోన్ తీసుకోకూడదు. EMI కాలాన్ని జాగ్రత్తగా నిర్ణయించాలి. లోన్‌ తీసుకోవడం సులభం అనిపించినా, చెల్లించడం మాత్రం భారమవుతుంది. వడ్డీ, ఫీజులు మొత్తం కలిపి చివరికి ఖర్చు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.

పర్సనల్ లోన్లలో ప్రధాన 5 రిస్కులు…The Top 5 Risks in Personal Loans

– వడ్డీ రేట్లు చాలా ఎక్కువ

– EMI మిస్ అయితే సిబిల్ స్కోర్ పడిపోతుంది

– ప్రీ-క్లోజర్ ఛార్జీలు అధికం

– సులభంగా దొరకడంతో ఎక్కువగా అప్పుల్లో పడిపోవచ్చు

– EMIలు మిస్ అయితే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు

ఏ పత్రాలు ఇస్తే లోన్‌ సులభం? Documents That Make Loan Approval Easy

శాలరీ స్లిప్ లేని వారు ఈ డాక్యుమెంట్లు సమర్పిస్తే బ్యాంకులు పరిశీలిస్తాయి:

✔ 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్లు. ప్రతి నెలా రెగ్యులర్‌ క్రెడిట్స్ ఉండాలి. ఖాతాలో మంచి బ్యాలెన్స్ ఉంటే మరింత మంచిది

✔ గత 2 ఏళ్ల ఇన్‌కమ్‌ ట్యాక్స్ రిటర్న్స్‌ (ITR). ఆదాయం నిర్ధారించడానికి ఇది అత్యంత నమ్మదగిన పత్రం. ITR ఫైల్ చేసేవారికి లోన్‌ త్వరగా దొరుకుతుంది.

✔ ఫార్మ్‌–16 (ఉంటే) కాంట్రాక్ట్‌ ఉద్యోగులకూ ఇది ఉపయోగపడుతుంది

✔ జీఎస్టీ రిటర్న్స్ – ఇది వ్యాపారులకు అవ‌స‌రం. బిజినెస్‌ టర్నోవర్‌, లాభాలు, స్థిరమైన ఆదాయం తెలుస్తుంది

✔ రెంటల్‌ ఇన్‌కమ్‌ / ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్‌కమ్ ప్రూఫ్స్ . ప్రాపర్టీ లేదా FD వంటి ఆదాయ వనరులు చూపితే బ్యాంకులు విశ్వసిస్తాయి.

క్రెడిట్ ప్రొఫైల్ బలంగా ఉండాలి..our Credit Profile Must Be Strong

“క్రెడిట్ స్కోర్‌ 750 పైగా ఉంటే స్లిప్‌ లేకపోయినా లోన్‌ ఆమోదం సులభం. అప్పులు తక్కువగా ఉంటే బ్యాంకులు రిస్క్‌గా భావించవు” . బ్యాంకులు ముఖ్యంగా చూస్తేవి క్రెడిట్ స్కోర్ 750+. డెట్–టూ–ఇన్‌కమ్ రేషియో తక్కువగా ఉండాలి. పాత లోన్ల EMIలు ఎప్పుడూ మిస్ కాకూడదు. స్కోర్ తక్కువగా ఉంటే కో–అప్లికెంట్‌గా భార్య/భర్త లేదా తల్లిదండ్రులను చేర్చవచ్చు.

ఎక్కడ అప్లై చేస్తే మంచిది? Where Should You Apply?

బ్యాంకులతో పోలిస్తే డిజిటల్ లోన్ కంపెనీలు, NBFCలు, ప్రైవేట్ బ్యాంకులు మరింత ఫ్లెక్సిబుల్‌గా ఉంటున్నాయి. వీరు ఎక్కువగా చూసేది బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు, క్రెడిట్ స్కోర్, క్యాష్‌ ఫ్లో. అయితే మీరు ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్లు, EMI, టెన్యూర్ తప్పనిసరిగా పోల్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

సేల‌రీ స్లిప్ లేకుంటే ప‌ర్స‌న‌ల్ లోన్ ప‌రిమితి ఎంత‌? Personal Loan Limit Without a Salary Slip
సేలరీ స్లిప్ లేకపోయినా, స్థిరమైన ఆదాయం, బలమైన క్రెడిట్ స్కోర్, సరైన డాక్యుమెంట్స్ ఉంటే 2–3 లక్షల వరకు సులభంగా లోన్ పొందవచ్చు. పెద్ద మొత్తాలకు కో-ఆప్లికెంట్ లేదా కలెటరల్ అవసరం. EMI, వడ్డీ రేట్లు జాగ్రత్తగా ప్లాన్ చేయడం తప్పనిసరి.

తిరిగి చెల్లింపు కాల పరిమితి (Loan Tenure)

సాధారణంగా పర్సనల్ లోన్ తిరిగి చెల్లింపు కాలం 12 నెలల నుంచి 60 నెలల వరకు ఉంటుంది. చిన్న మొత్తాల లోన్లు (1–2 లక్షలు) 12–24 నెలల్లో చెల్లించడం సౌకర్యవంతం. పెద్ద మొత్తాలు (5–10 లక్షల వరకు) ఎక్కువ కాలం అవసరమవుతుంది, సాధారణంగా 36–60 నెలల వరకు. వడ్డీ రేటు, EMI, కస్టమర్ ఆదాయం ఆధారంగా బ్యాంకులు టైమింగ్ నిర్ణయిస్తాయి.

వడ్డీ రేటు (Interest Rate)

వడ్డీ రేటు వ్యక్తి ఆదాయం, క్రెడిట్ స్కోరు, డెట్–టూ–ఇన్‌కమ్ రేషియో, లోన్ మొత్తం ఆధారంగా మారుతుంది. ప్రైవేట్ బ్యాంకులు 10%–15% చొప్పున వ‌డ్డీరేటును నిర్ణ‌యిస్తాయి. NBFCలు / డిజిటల్ లోన్స్ 12%–20% వరకు (తక్షణ, తక్కువ పత్రాల లోన్) వ‌డ్డీని వసూలు చేస్తాయి. ఫిక్స్‌డ్ / ఫ్లోటింగ్ రేట్లు ఉంటాయి. ఫ్లోటింగ్ రేట్లు RBI రిపో రేట్ మార్పుతో ప్రభావితం అవుతాయి.

ఈఎంఐ – EMI (Equated Monthly Installment)

EMI = లోన్ మొత్తం + వడ్డీ / నెలలు. ఉదాహరణకు ₹2,00,000 లోన్ కు 12% వార్షిక వడ్డీ ఉంటుంది. 24 నెలల కాలపరిమితి తో EMI సుమారుగా ₹9,400–9,500 వ‌ర‌కూ ఉంటుంది. ఎక్కువ కాలపరిమితి ఉంటే EMI తక్కువగా ఉంటుంది. మొత్తం వడ్డీ ఎక్కువగా ఉంటుంది. తక్కువ కాలపరిమితి అయితే EMI ఎక్కువ, మొత్తం వడ్డీ తక్కువగా ఉంటుంది.

ప్లానింగ్ సలహాలు.. Planning Tips

EMI ప్రతీ నెల జాగ్రత్తగా చెల్లించాలి. మిస్ అయితే క్రెడిట్ స్కోరు పడిపోతుంది. ముందస్తు చెల్లింపు (Pre-closure) చేసేటప్పుడు పెనాల్టీ ఫీజులు ఉంటాయి. బ్యాంక్ ద్వారా ముందే తెలుసుకోవాలి. వడ్డీ రేట్లు, కాలపరిమితి, EMI మొత్తం ముందే పోల్చుకోవడం అవసరం.

 

192
FEATURE NEWS Tags:(Loan Tenure), CIBIL Score, Documents That Make Loan Approval Easy, Easier With Security or a Co-Applicant, Equated Monthly Installment, Fintech Apps, Interest Rate, Opt for a Personal Loan Only When Truly Necessary, our Credit Profile Must Be Strong, Personal Loan Limit Without a Salary Slip, Planning Tips, Precautions Are a Must, Special Avenues for the Self-Employed, The Top 5 Risks in Personal Loans, What Banks Require, Where Should You Apply?

Post navigation

Previous Post: ₹2 కోట్లు బీమా..! LIC నుంచి కొత్త ప్లాన్స్‌! ₹2 Crore Insurance! New LIC Plans Launched
Next Post: 10 ఏళ్లలో రూ. కోటి కావాలంటే ఎంత SIP చేయాలి? How Much SIP Do You Need to Make ₹1 Crore in 10 Years?

Related Posts

  • తక్కువ ఈఎంఐ మాయలో పడొద్దు: పర్సనల్ లోన్ తీసుకునే ముందు అసలు నిజాలు తెలుసుకోండి … Don’t Fall for Low EMI Traps.. Know the Real Cost of Personal Loans FEATURE NEWS
  • ఆస్తి కొనుగోలులో జాగ్రత్తలు – ఒక్క పొరపాటు జీవితాంతం భారం.. Precautions in Property Buying – One Mistake Can Cost a Lifetime FEATURE NEWS
  • 35 ఏళ్లలోనే కోటీశ్వరుల దారిలో .. Path to Becoming a Crorepati by 60 FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • ఐటీ రిటర్న్స్ ఇక సులభం… కొత్త వెబ్‌సైట్‌తో పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట .. IT Returns Made Easy: Big Relief for Taxpayers with New Website FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • ప్రపంచ మార్కెట్లలో అస్థిరత..! దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ముప్పేట దాడి Global Markets in Turmoil: Economy Under Surprise Assault FEATURE NEWS
  • `సైకాలజీ ఆఫ్ మనీ` బుక్‌ స‌మ‌రీ తెలుగు psychology of money book review telugu BOOKS
  • ఒక్కరోజే రూ.30 వేల పతనం! వెండి ధర షాక్‌… బంగారం ఎంత తగ్గిందంటే? Silver crashes ₹30,000 in a single day! How much did gold prices fall? FEATURE NEWS
  • బీమా పాలసీల్లో ఉండే కొన్ని కీలక మినహాయింపులు తెలుసుకున్నారా! లేకుంటే న‌ష్ట‌మే! Do You Know the Key Exclusions in Insurance Policies? Ignore Them and You Could Pay a Heavy Price! INSURANCE
  • WHAT IS THE FINANCIAL FREEDOM?ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏమిటి? FINICAL PLANNING
  • PPO నంబర్ మ‌ర్చిపోయారా? అయితే ఇక నో టెన్ష‌న్‌! EPFO పెన్షనర్లు ఇంట్లో నుంచే నిమిషాల్లో పొందొచ్చు! Forgot Your PPO Number? No Tension! EPFO Pensioners Can Retrieve It Online in Minutes from Home! FEATURE NEWS
  • ఐపీఓ నిబంధనల్లో కీలక మార్పులు.. భారీ కంపెనీలకు లిస్టింగ్ మార్గం సుగమం.. Key Changes in IPO Rules Open the Door for Mega Listings MARKET
  • ఎల్ఐసీ లాభం రూ.10,053 కోట్లు! భారీ వృద్ధితో బీమా దిగ్గజం బలమైన ప్రదర్శన LIC Profit Hits ₹10,053 Crore! Insurance Giant Shows Strong Performance with Massive Growth FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme