Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN FEATURE NEWS
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters! FEATURE NEWS
  • చిన్న పెట్టుబడి… పెద్ద ఫలితం ! రూ.22 ల‌క్షల పెట్టుబ‌డికి రూ.49 లక్ష‌ల వ‌డ్డీ! సుకన్య సమృద్ధి పథకంలో సాధ్యమేనా? Small Investment… Big Gains! ₹22 Lakh Investment Yields ₹49 Lakh Interest – Is It Possible with Sukanya Samriddhi Scheme? FEATURE NEWS

what is Pradhana Mantri Jeevan Jyothi Bima Yojana ప్ర‌ధాన‌మంత్రి జీవ‌న్ జ్యోతి బీమా యోజ‌న ఉప‌యోగాలు ఏమిటి

Posted on 28/02/202408/04/2024 By admin No Comments on what is Pradhana Mantri Jeevan Jyothi Bima Yojana ప్ర‌ధాన‌మంత్రి జీవ‌న్ జ్యోతి బీమా యోజ‌న ఉప‌యోగాలు ఏమిటి

లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే కుటుంబాన్ని పోషించే వ్యక్తి అనుకోని విధంగా దూరమైనప్పుడు ఇంటిల్లిపాది ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆదాయం కోల్పోయి కష్టాల్లో పడాల్సి వస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే కొంత వరకైనా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అందువల్ల‌ term insurace పాలసీ తీసుకుంటే.. ఆ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగినా లేదా చనిపోయిన ఆ డబ్బులు నామినీకి వెళ్తాయి. కాబట్టి ఆ కుటుంబం ఫైనాన్షియల్ ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. అందువలన ప్రతి ఒక్కరూ term insurance తీసుకోవడం చాలా మంచిది.

చాలా మంది insurance premium ఎక్కువగా ఉంటుందన్న కారణంతో వెనకడుగు వేస్తుంటారు. ఈ క్రమంలో సామాన్యులకు సైతం తక్కువ అందుబాటులో ఉండాలని తక్కువ ప్రీమియంతో కేంద్ర ప్రభుత్వం Pradhana Mantri Jeevan Jyothi Bima Yojana term insurance ను తీసుకొచ్చింది. ఇది 2015లో అందుబాటులోకి తీసుకొచ్చింది. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించిన సందర్భంలో రూ.2 లక్షల insurance సొమ్ము అందుతుంది. ఇప్పటి వరకు ఈ scheme కింద 16.2 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. ఈ పథకంలో 6.64 లక్షల కుటుంబాలు రూ.13,290 కోట్ల ఆర్థిక సాయాన్ని పొందాయి.

what are the conditions for taking term insurance
టర్మ్ ఇన్సురెన్స్ తీసుకోవడానికి కొన్ని షరతులు ఉంటాయి. అవి ఏమిటంటే

Term insurance తీసుకోవాలంటే Education Qualification, Income Tax Returns ఇవన్నీ అడుగుతారు. దీంతో కొంత‌మంది Term insurance policy premium చెల్లించలేక పోతున్నారు. అందుకే ఇలాంటి షరతులు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ ఒకే premium చెల్లిస్తూ.. Eligible related గా ఎటువంటి conditions లేకుండా ఇన్సూరెన్స్ పొంద‌డానికి ప్ర‌భుత్వం Pradhan Mantri Jeevan Jyothi Bima Yojana పథకాన్ని ప్రవేశపెట్టింది.

* ఈ schemeలో చేరేందుకు 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు.
* Bank లేదా Post office లో Savings Account ఉన్న వారెవరైనా ఈ schemeలో చేరొచ్చు.
* ఇందు కోసం Bank account ను Aadhaarతో అనుసంధానించాల్సి ఉంటుంది.
* Know Your Customer చేయించాలి.
* ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ Savings Accounts కలిగి ఉంటే, ఏదైనా ఒక Savings Account ఉన్న bank నుంచి మాత్రమే ఈ పథకంలో చేర‌డం అవుతుంది.
* ఎవరైనా రెండు అకౌంట్ల ద్వారా నమోదు చేసుకుని premium చెల్లించినా ఒకటి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
* పాలసీదారుకు 55 సంవత్సరాల వరకు జీవిత బీమా పొందేందుకు వీలుంటుంది. ఉమ్మడి ఖాతా తీసుకున్న వారు కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఇద్దరూ విడివిడిగా premium డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
* ఈ పథకంలో ఒక ఏడాది కాల పరిమితితో premium చెల్లించాల్సి ఉంటుంది.
* ఒకసారి ఇందులో చేరిన వారికి మే 25-31 మధ్య premium మొత్తం Auto Debit ద్వారా Renewal అవుతుంది.
* ఒక వేళ Cancel చేయాలనుకుంటే రద్దు కోసం bankకు దరఖాస్తు చేసుకోవాలి.
* కొత్తగా ఈ పథకంలో చేరే వారికి జూన్ 1 నుంచి మే 31 వరకు కవరేజీ లభిస్తుంది.
* ఈ పథకంలోకి కొత్తగా చేరినా లేదా తిరిగి జాయిన్ అయిన వ్యక్తి ఏ కారణం చేతనైనా మరణిస్తే నమోదు చేసుకున్న 30 రోజుల తర్వాత మాత్రమే Claimకు అనుమతి ఉంటుంది.
* ఒక వేళ రోడ్డు ప్రమాదంలో మరణిస్తే Claim కోసం దాఖలు చేసుకోవచ్చు.
* Pradhana mantri jeevan jyothi bima yojana పాలసీలో మనం సంవత్సరానికి రూ.436 మాత్రమే premium కట్టాలి. Insurance తీసుకున్న వ్యక్తి ఒకవేళ చనిపోయినట్లయితే Nominee ఎవరైతే ఉంటారో రూ.2లక్షలు Claim చేసుకోవచ్చు. వాస్త‌వంగా మనకి రూ.2లక్షలు సరిపోకపోవచ్చు. కానీ మన Financial Capability బట్టి Term Insurance తీసుకోవాలి. మ‌న అవ‌స‌రాన్ని బ‌ట్టి మ‌రింత ఎక్కువ మొత్తం కోసం మ‌రో టెర్మ్ పాల‌సీ తీసుకోవాలి. కానీ ఏదైనా తప్పకుండా టర్మ్ ఇన్సురెన్స్ తీసుకోవాలి.
* Term Insurance తీసుకోవాలనుకున్నప్పుడు ఏ A company’s claim settlement ratio బాగుంటుందో అటువంటి కంపెనీ Term Insurance తీసుకుంటే మనకి Claims కొంచెం Easy అవుతాయి.

How to become a millionaire మిలీయనీర్ అవ్వడం ఎలా

* ఈ Insurance policyలో మనకి Maturity, Surrender Value ఏమీ ఉండవు. ఏదైతే premium pay చేస్తామో ఆ premium అన్నది మనకి వచ్చెటటువంటి Sum assuer కి pay చేస్తున్నట్లు. ఒకవేళ Insurance policy Surrender చేస్తే మనకి ఎటువంటి డబ్బులు కూడా Return రావు.
* తొలుత ఈ పథకాన్ని కేవలం రూ.330 premium తోనే అందించేవారు. ఇప్పుడు ఆ premium ను రూ.436కు పెంచారు. Auto debit ద్వారా bank లేదా post office account నుంచే వాయిదాలో premium మొత్తాన్ని చెల్లించాలి.
* ఈ స్కీమ్‌లో చేరే నెలను అనుసరించి premium మారుతూ ఉంటుంది. జూన్ నుంచి ఆగస్టు మధ్యలో చేరితే ఏడాదికి రూ.436 చెల్లించాలి. సెప్టెంబరు నుంచి నవంబర్ మధ్య కాలంలో చేరితే రూ.342, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య చేరితే రూ.228, మార్చి నుంచి మే మధ్య అయితే రూ.114 premium కట్టాల్సి ఉంటుంది.
* ఇది మొత్తంగా Term Policy కావడంతో Maturity ప్రయోజనాలు ఉండవు. పాలసీదారుడు మరణించినప్పుడు మాత్రమే లబ్ధిదారునికి మొత్తం చెల్లిస్తారు.

HOW TO APPLY SCHEME
స్కీమ్‌ను ఎలా దరఖాస్తు చేయాలి

ఈ scheme కి OFF LINE , ONLINE లో రెండు రకాలుగా apply చేసుకోవచ్చు.

* మనకి saving bank account ఏ bankలో ఉంటుందో అక్కడికి వెళ్లి Pradhan Mantri Jeevan Jyothi Bima Yojana పథకానికి apply చేసుకోవాలనుకుంటన్నామని చెబితే మనకి ఒక Farm ఇస్తారు. ఆ Farm లో మన వివరాలను నింపి వాళ్ల‌కి ఇస్తే ఆ bankలో మన పథకం apply అయిపోతుంది. అప్పుడు bank వాళ్లు మనకి acknowledgement Receipt ఇస్తారు. దానిని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి.
* scheme తీసుకున్నప్పుడు Automatic Debit Option పెట్టమని bank వాళ్ల‌కి చెప్పాలి. ఎందుకంటే మనం busyగా ఉండి Premium చెల్లించకపోతే మన Term Insurance రద్దు అయిపోతుంది. రద్దు అయిపోయిన తర్వాత మనం Reapply చేసుకోవచ్చు. కానీ Reapply చేసుకున్న తర్వాత మనకి 30రోజులు Waiting period ఉంటుంది. ఆ 30 రోజుల్లో మనకి ఏదైనా జరిగితే మన family కి Some assured అందదు.
* మొదటిసారి Term Insurance తీసుకున్న కూడా 30రోజులు Leave period ఉంటుంది. 30రోజుల్లో ఏమి జరిగినా కూడా మనకి ఈ పాలసీ వర్తించదు.
* scheme తీసుకున్నప్పుడు Nomineeని న‌మోదు చెయ్యాలి. మనం apply చేసిన తర్వాత మన కుటుంబ సభ్యులకు ఈ పథ‌కం గురించి చెప్పాలి. ఎందుకంటే మనకి ఏదైనా జరిగితే వాళ్లు Insurance claim చేసుకోవాలి.

How to claim this scheme
ఈ స్కీమ్ తీసుకున్న వ్యక్తికి ఏదైనా జరిగితే నామినీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి 

ఇన్సురెన్స్ తీసుకున్న వ్యక్తి చనిపోతే .. అతని డెత్ సర్టిఫికేట్ లేదా hospital బిల్లులను
nomineeగా ఉన్న‌వారు bankకి తీసుకుని వెళ్లాలి. ఆ బ్యాంకు వాళ్ల‌కి నామినీ పూర్తి వివరాలు చెబితే ఆ బ్యాంకు వాళ్లు మనకి farm ఇస్తారు. అది మనం నింపి bankలో apply చేస్తే 30 రోజులు Verification Period ఉంటుంది. తర్వాత నామినీ బ్యాంకు అకౌంట్ కి వచ్చి cash credit అవుతుంది.

 

what is Pradhana Mantri Suraksha Bima Yojana
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన మ‌రో ప‌థ‌కం Central Government Accidental Scheme. ఈ స్కీమ్ లో సంవత్సరానికి రూ.20 premium చెల్లిస్తే సరిపోతుంది. యాక్సిడెంట్ వ‌ల్ల న‌ష్టంజ‌రిగిన వ్య‌క్తి కి, అత‌ని కుటుంబానికి భ‌రోసా ఇవ్వ‌డం ఈ ప‌థ‌కం ఉద్దేశం.

* 18- 70 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్లు Pradhana Mantri Suraksha Bima Yojana పథకానికి apply చేసుకోవచ్చు.
* ఈ స్కీమ్ లో మనం సంవత్సరానికి రూ.20 Premium చెల్లించవలిసి ఉంటుంది.
* ఈ స్కీమ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ల‌కి రూ.2లక్షల వరకు Sum assured వ‌స్తుంది. ఒకవేళ ఈ స్కీమ్ తీసుకున్న వ్యక్తి Accident అయ్యి చనిపోతే నామినీకి రూ.2లక్షలు వెళ్తాయి.
* ఇన్సురెన్స్ తీసుకున్న వ్యక్తికి Accident అయ్యి, చనిపోకుండా ఏవైనా రెండు అవయవాల లోపం అయితే అప్పుడు కూడా రూ.2లక్షలు క్లెయిమ్ చేసుకోవచ్చు.
* అదే ఒక్క అవయవం అంటే ఒక కన్ను లేదా కాలు లేదా చేయి ఇలా ఏదైనా లోపం అయితే అతనికి రూ.1లక్ష Some assured లభిస్తుంది.

 

197
INSURANCE Tags:what is Pradhana Mantri Jeevan Jyothi Bima Yojana

Post navigation

Previous Post: Multi bagger stocks ను ఎలా కనుగొనాలి HOW TO FINDOUT MULTI BAGGER STOCKS
Next Post: డబ్బును పొదుపు చేసుకునే ప‌ది మార్గాలు 10 best ways to save money

Related Posts

  • ఎల్ఐసీ క‌న్నా ఇలాంటివే మేలు LIC vs Other Investment Options INSURANCE
  • ఆఫీసు ఇన్సూరెన్స్‌పై మాత్రమే ఆధారపడితే ప్రమాదమే! Relying Only on Office Insurance Can Be Risky! INSURANCE
  • పెన్షన్ టెన్షన్ వద్దు.. LIC ‘మ్యాజిక్’ పాలసీలతో జీవితాంతం ఆదాయం! No Pension Worries.. Lifetime Income with LIC ‘Magic’ Policies! INSURANCE
  • తక్కువ ప్రీమియంతో పూర్తి రక్షణ… హెల్త్ ఇన్సూరెన్స్ ఎంపికలో జాగ్రత్తలు .. Low Premium, Full Protection… Smart Ways to Choose Health Insurance INSURANCE
  • మోటారు బీమా పాలసీ తీసుకున్నారా..? అయితే ఈ విష‌యాలు తెలుసుకోండి! Have You Taken a Motor Insurance Policy? Then Know These Important Points! INSURANCE
  • ‘టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ జాగ్రత్త‌లు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ్‌! Things to Check Before Buying Term Insurance .. Or You May Face Trouble! INSURANCE

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ‘టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ జాగ్రత్త‌లు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ్‌! Things to Check Before Buying Term Insurance .. Or You May Face Trouble!
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters!
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • గంట ఆలస్యంతో డిజిటల్ లావాదేవీలకు భద్రత… ! Delayed Settlement.. Stronger Protection! FEATURE NEWS
  • ఐ విల్ టీచ్ యూ టు బీ రిచ్‌ పుస్త‌క స‌మ‌రీ I will teach you to be rich book summery BOOKS
  • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఉద్యోగులకు ప్ర‌యోజ‌నాలెన్నో..! New Income Tax Act: Major Benefits for Salaried Employees FEATURE NEWS
  • ఆన్‌లైన్‌లో డ‌బ్బులు సంపాదించుకునే మార్గాలేమిటి What are the ways to make money online FEATURE NEWS
  • అక్టోబరులో 102 ఒప్పందాలు … రూ.47,000 కోట్ల పెట్టుబడులు! 102 Deals, ₹47,000 Crore Investments FEATURE NEWS
  • 2BHK కొంటే సరిపోతుందా? లేక 3BHK తీసుకుంటే బెటరా? Is a 2BHK Enough or Is a 3BHK a Better Choice? FEATURE NEWS
  • 2022లో ఇండియ‌న్ స్టాక్‌ మార్కెట్ ఎలా ప‌నిచేసింది How Indian Stock Market Performed in 2022 MARKET
  • ప్ర‌త్యేక ఆర్థిక ప్ర‌ణాళిక త‌ప్ప‌నిస‌రి what is a financial planning FINICAL PLANNING

Copyright © 2026.

Powered by PressBook News Dark theme