Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!! FEATURE NEWS
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక! FEATURE NEWS
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS

ఒక్క తప్పు డేట్.. రిటైర్మెంట్ డబ్బులు గల్లంతే! EPFO సీరియస్ వార్నింగ్ .. A Single Wrong Date Can Jeopardize Your Retirement! EPFO Issues Serious Alert

Posted on 08/04/2026 By admin No Comments on ఒక్క తప్పు డేట్.. రిటైర్మెంట్ డబ్బులు గల్లంతే! EPFO సీరియస్ వార్నింగ్ .. A Single Wrong Date Can Jeopardize Your Retirement! EPFO Issues Serious Alert

ప్రతి ఉద్యోగి జీవితంలో పీఎఫ్ ఖాతా (EPF Account) అనేది అత్యంత కీలకమైన ఆర్థిక సురక్షా వలయంగా ఉంటుంది. మీరు ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన రిటైర్మెంట్ సొమ్ము, పెన్షన్—అన్నీ భవిష్యత్తు ఆర్థిక భద్రతకు కీలకం. కానీ ఈ పొదుపును రక్షించాలంటే, కొన్ని చిన్న మినహానులు కూడా పెద్దగా సమస్యలకు ( EPFO Issues Serious Alert ) దారితీస్తాయని తెలుసుకోవాలి. తాజా హెచ్చరిక ప్రకారం, EPFO (Employees’ Provident Fund Organisation) సభ్యులు వెంటనే తమ ఖాతాలో ‘డేట్ ఆఫ్ జాయినింగ్’ (DoJ) మరియు ‘డేట్ ఆఫ్ ఎగ్జిట్’ (DoE) వివరాలను పరిశీలించి, ఏ తప్పు ఉంటే సవరణ చేయాలి.

ఒక్క రోజు తేడా.. రిటైర్మెంట్ పై ప్రభావం.. One Day Difference Can Affect Retirement Benefits
చాలామందికి PF ఖాతాలో( EPFO Issues Serious Alert ) సర్వీస్ బ్యాలెన్స్ మాత్రమే ప్రాధాన్యం. కానీ నిజానికి, మీ రిటైర్మెంట్ ఖాతాలో మీ మొత్తం సొమ్ము మరియు పెన్షన్ లెక్కించబడే పునాదులు—జాయినింగ్ డేట్ మరియు ఎగ్జిట్ డేట్. ఒక రోజు తేడా కూడా ఉంటే, సిస్టమ్ ఆటోమేటిక్‌గా పెన్షన్ క్లెయిమ్‌ను తిరస్కరిస్తుంది. ముఖ్యంగా, కంపెనీ విడిచేటప్పుడు రీజన్ ఆఫ్ ఎగ్జిట్ రిటైర్మెంట్ కాకుండా ‘సెసేషన్’ (Cessation)గా నమోదైతే, Form 10D బ్లాక్ అవుతుంది. ఒకసారి పెన్షన్ లేదా EPS (Employees’ Pension Scheme) అర్హత కోల్పోయిన తర్వాత, భవిష్యత్తులో దానిని సరిచేయడం కష్టం అవుతుంది.

కంపెనీ చుట్టూ తిరగాల్సిన పని లేదు.. No Need to Chase Your Employer Anymore
గతంలో PF వివరాలను సరిచేయాలంటే, ఉద్యోగులు కంపెనీ HR దగ్గరకు వెళ్లాల్సి ఉండేది. కానీ 2025లో వచ్చిన కొత్త సర్క్యులర్ ప్రకారం, UAN మరియు ఆధార్ లింక్ అయిన ఖాతాదారులు తమ వివరాలను సొంతంగా EPFO Member Portal లో సవరించుకోవచ్చు. పాత కంపెనీ మూతపడినా, అపాయింట్‌మెంట్ లెటర్, పే స్లిప్స్ వంటి ఆధారాలతో Regional PF Office లోని Joint Declaration Form ద్వారా వివరాలను అప్డేట్ చేయవచ్చు.

ఏం చేయాలి? మీ రిటైర్మెంట్ రక్షణ కోసం.. Action Steps to Safeguard Your Retirement
వెంటనే UAN Member Portal (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/లోకి లాగిన్ అవ్వండి. Manage Section లోకి వెళ్లి మీ Service History ను క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రతి కంపెనీకి సంబంధించిన Joining Date మరియు Exit Date మీ వద్ద ఉన్న రికార్డులతో సరిపోతున్నాయో చూడండి. ఏ చిన్న తేడా ఉన్నా, Correction Request వెంటనే పెట్టండి. ఆధారాలుగా Appointment Letter, Pay Slips, Experience Certificates ఉపయోగించండి.

డేట్ సవరణ.. రక్షణ కవచం.. Date Correction: Your Safety Shield
ఈ సవరణ ( EPFO Issues Serious Alert )మాత్రమే మీ కష్టార్జిత రిటైర్మెంట్ సొమ్ము మరియు పెన్షన్‌ను భవిష్యత్తులో నిలుపుతుంది. చిన్న పొరపాటు వల్ల కూడా మీ ఆర్థిక భద్రతకు తీవ్ర కష్టాలు రావచ్చు. “మీ ఖాతా వివరాలను ఇంత త్వరగా పరిశీలించకపోతే, భవిష్యత్తులో పెన్షన్ , EPS లాభాలపై మీరు నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువ.” అని ఈపీఎఫ్ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు.

ముఖ్య సారాంశం.. Key Takeaways
EPF ఖాతా, రిటైర్మెంట్ , పెన్షన్ లెక్కల పునాదులు Joining & Exit Dates అనేవి ఒక్క రోజు తేడా ఉన్నా EPS / Pension అర్హతను ప్రభావితం చేస్తుంది. ఆధార్ లింక్ తో UAN Member Portal ద్వారా సవరణలు చేయవచ్చు. పాత కంపెనీ మూతపడినా, నేరుగా Regional PF Office ద్వారా సరిచేయవచ్చు. వెంటనే తనిఖీ చేసి, ఏ తప్పు ఉన్నా సవరించుకోవాలి. ఇది మీ భవిష్యత్తు ఆర్థిక భద్రతకు రక్షణ కవచం. మీరు కష్టపడి సంపాదించుకున్న రిటైర్మెంట్ డబ్బు, వృద్ధాప్యంలో నిలిచే పెన్షన్.. ఒక్క చిన్న తప్పు డేట్ వల్ల గల్లంతకానివ్వకండి!

102
FEATURE NEWS Tags:Action Steps to Safeguard Your Retirement, Date Correction: Your Safety Shield, Key Takeaways, No Need to Chase Your Employer Anymore, One Day Difference Can Affect Retirement Benefits

Post navigation

Previous Post: క్రెడిట్ కార్డ్ జాగ్రత్తలు… తప్పుగా వాడితే అప్పుల ఊబి ఖాయం! Credit Card Pitfalls.. Misuse Can Lead to Debt Trap!
Next Post: 35 ఏళ్లలోనే కోటీశ్వరుల దారిలో .. Path to Becoming a Crorepati by 60

Related Posts

  • What is Personal loan and how to get personal loan ప‌ర్స‌న‌ల్ లోన్ అంటే ఏమిటి దానిని పొంద‌డం ఎలా FEATURE NEWS
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions FEATURE NEWS
  • ఆ స‌మాచార‌మంతా పాన్ కార్డులోనే what is the use of pan card FEATURE NEWS
  • కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఎలా వ‌స్తుంది..? FEATURE NEWS
  • డిజిటల్‌ లెండింగ్‌ యాప్‌లు.. జ‌ర‌భ‌ద్రం..! Digital Lending Apps.. Beware! Convenience or Financial Trap! FEATURE NEWS
  • దుబాయ్‌లో బంగారంపై భారీ రాయితీలు..! Gold Discounts in Dubai Amid Transport Disruptions FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!!
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక!
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • P/E RATIO ప‌నేంటి..? MARKET
  • మార్కెట్ల‌ను కుదిపేస్తున్న రూపాయి ప‌త‌నం..! రూ.3.38 లక్షల కోట్లు ఆవిరి! Rupee Slide Shakes Markets! ₹3.38 Lakh Crore Wealth Wiped Out MARKET
  • రెండోసారీ ఆర్‌బీఐ వడ్డీరేట్లలో మార్పుల్లేవ్‌… ఆర్థిక వ్యవస్థకు సంకేతాలేంటి? No Change in RBI Interest Rates for the Second Time… What Does It Signal for the Economy? FEATURE NEWS
  • ఈ స్టాక్స్‌ ది బెస్ట్‌ These stocks are the best MARKET
  • ఆ స‌మాచార‌మంతా పాన్ కార్డులోనే what is the use of pan card FEATURE NEWS
  • జూన్ నుంచి `ఆకాశ్ ఎయిర్స్` * 66 వేల కోట్ల‌తో ప్రారంభిస్తున్న రాకేష్ ఝున్ ఝున్ వాలా NEWS
  • ఓట‌మి రుచి చూస్తేనే గెలుపు * వేదాంత గ్రూప్ చైర్మ‌న్ అనిల్ అగ‌ర్వాల్‌ FEATURE NEWS
  • ఈ క్రెడిట్ కార్డుల‌పై రాయితీలే.. NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme