Why Rbi increases interest rate వడ్డీ రేట్లు ఎందుకు పెరిగాయి
ఆర్బీఐ వడ్డీ రేటును మళ్ళీ పెంచింది. బ్యాంకులకి ఇచ్చే నిధులపై ఆర్బీఐ వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్ పెంచి 4.9 శాతానికి చేర్చింది. తాజా మార్పులకు అనుగుణంగా బ్యాంకులు వినియోగదారులకు మళ్లీ వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించేశాయి. దీనివల్ల ఇంటిలోన్, వాహనాల లోన్ పై ఈఎంఐ భారం ఎక్కువ పడుతుంది. ద్రవ్యోల్బణం వృధ్ధిలోకి తెచ్చేందుకు సర్దుబాటు విధాన వైఖరి ఉపసంహరణపై దృష్టి సారిస్తామని ఆర్బీఐ తెలిపింది. అంటే ఈ వడ్డీ రేట్లు ఇంకా పెరగవచ్చు. కరోనా ముందు…
Read More “Why Rbi increases interest rate వడ్డీ రేట్లు ఎందుకు పెరిగాయి” »
