గేర్ మార్చిన రిలయన్స్ reliance business strategy
ఇండియా వ్యాపార రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన సామ్రాజ్యం రిలయన్స్.. జియో నెట్‌వర్క్‌తో అందరికీ ముఖ్యంగా యువతకూ చేరువై టెలికాం ట్రెండ్‌నే మార్చేసింది. అక్కడతో ఆగక ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ మరిన్ని వ్యాపారాలకు విస్తరిస్తూ కొత్త ప్రణాళికలతో దూసుకు పోతుందీ సంస్థ.. ఒకప్పుడు అన్నీ తానే ప్రారంభించి అభివృద్ధి చేయాలని తహతహలాడిన కంపెనీ ఇప్పుడు కాస్త వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది! టెక్నాలజీలో వేగంగా వస్తున్న మార్పుల దృష్ట్యా ఆయా రంగాల్లోని ఇతర కంపెనీలతో కలిసి నడవాల్సిన అవసరమూ…
Read More “గేర్ మార్చిన రిలయన్స్ reliance business strategy” »

