బీమా మరింత చేరువవ్వాలి what is the importance of insurance
జీవిత బీమా ప్రాధాన్యం మనకు తెలియంది కాదు. కరోనా తర్వాత అందరూ ఇన్సూరెన్స్ పాలసీవైపు పరుగులు తీస్తున్నారు. జీవితానికి బీమా ఇచ్చే భరోసా ఇంకేదీ ఇవ్వలేదన్న నమ్మకం ప్రజల్లో బాగా కలిగింది. ఈ క్రమంలో బీమా కంపెనీలు కొన్ని సంస్కరణలు కోరుకుంటున్నాయి. ప్రభుత్వం నుంచి తమకు సహకారం అందితే ప్రజలకు మరింతగా సేవలందించగలుగుతామని అంటున్నాయి. ఈ క్రమంలోనే బీమా పాలసీలపై ఉన్న జీఎస్టీరేటును తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలు బీమా కంపెనీలు సూచిస్తున్నాయి. how much…
Read More “బీమా మరింత చేరువవ్వాలి what is the importance of insurance” »

