ఎన్ఆర్ఐలూ ఇండియాకు వ‌చ్చేట‌ప్పుడు ఇలా చేయండి.. లక్షల్లో జరిమానాలు తప్పించుకోండి! Avoid Paying Lakhs of Fines | Telugu NRI’s Fix this in your next Visit

విదేశాల్లో ఉన్న కొంద‌రు తెలుగు ఎన్ఆర్ఐలు స్వ‌దేశానికి వస్తున్నప్పుడు.. తెలియకుండానే కొన్ని ముఖ్యమైన నిబంధనలను విస్మరిస్తుంటారు. దీనివ‌ల్ల‌ లక్షల రూపాయల జరిమానా పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆస్తులు, వాహనాలు, బ్యాంక్‌ ఖాతాలు, ఆధార్‌–పాన్‌ లింక్‌, ప్రాపర్టీ ట్యాక్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ … Read More