యూపీఐ vs. NEFT – నగదు ట్రాన్స్ఫర్‌లో తేడాలు ఏంటంటే..? UPI vs. NEFT – What Are the Differences in Money Transfers?
నేటి డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ విధానాలు వేగంగా మారాయి. ఒకరికి ఒకరు డబ్బులు పంపడం, ఫీజులు చెల్లించడం, బిల్లులు చెల్లించడం వంటి ఈ UPI (Unified Payments Interface) , NEFT (National Electronic Funds Transfer) రెండు మార్గాల్లోచాలామంది చేపడుతుంటారు. … Read More










