జోరుగా వెండి విక్రయాలు.. ! వారంలోనే 100 టన్నుల అమ్మకం! Massive Silver Sell-Off: 100 Tonnes Sold in Just One Week!
బంగారంతో పోటీపడుతూ వెండి ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. దీంతో కొంతమంది ఇంట్లో నిల్వ పెట్టుకున్న వెండి పాత్రలు, దిమ్మెలు, వినియోగం లేని వెండి ఆభరణాలను అమ్మకానికి తీసుకొస్తున్నారు. ‘పేదవారి బంగారం’గా చెప్పుకునే వెండి కిలో ధర ఇప్పుడు రూ.1,83,000 వరకు చేరింది. ధరలు నింగినంటడడంతో తక్కువ రేట్లలో కిలోల లెక్కన కొనుగోలు చేసిన వారు ఇప్పుడు భారీగా విక్రయాలకు మొగ్గుచూపుతున్నారు. మూడేళ్లలో మూడింతలపైగా పెరిగిన ధరలు..Prices Triple in Just Three Years వెండి ధరల్లో…

