ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ బుక్ సమరీ The science of getting rich book summery telugu
డబ్బు సంపాదించాలంటే ఏదో ఉద్యోగం, వ్యాపారం లేదా జాగ్రత్తగా డబ్బులు దాచుకుని ఎక్కడైనా లాభదాయకమైన చోట పెట్టుబడి పెట్టడం లాంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే ఇలా చేసిన వారంతా ధనవంతులవుతున్నారా అంటే సమాధానం దొరకదు. సంపద కోసం పనిచేయడమే కాకుండా ధనవంతులవడానికి మానసికంగా మనం ఎంత సంసిద్ధంగా ఉన్నామన్నదే ముఖ్యం. అందుకే ముందుగా మన మనసును, ఆలోచనలను సరిచేసుకుని, ధనవంతులవడానికి ప్రయత్నించాలని చెప్పే పుస్తకమే `దసైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్` `ద సైన్స్ ఆఫ్ గెటింగ్…
Read More “ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ బుక్ సమరీ The science of getting rich book summery telugu” »

