పీఎఫ్ వడ్డీ తగ్గుదల మహా దారుణం The decrease in PF interest is very bad
మనందరికీ తెలిసిన పదం పీఎఫ్. ఉద్యోగులకు జీవితానికి భరోసా ఇచ్చేదే పీఎఫ్. దీంతోనే ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత హాయిగా బతకగలుగుతారు. ఎందుకంటే అన్ని పొదుపు పథకాలకంటే పీఎఫ్లోనే ఎక్కువ వడ్డీ వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పడు ఆ వడ్డీ రేట్లలో కోత ఇప్పడు ఖాతాదారులను తీవ్రంగా వేధిస్తోంది. ఆ విషయాన్ని ఓ సారి చూద్దాం. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును…
Read More “పీఎఫ్ వడ్డీ తగ్గుదల మహా దారుణం The decrease in PF interest is very bad” »
