ఈ పుస్తకాలు జీవితాన్నే మార్చేస్తాయి the best life changing financial books
మనిషి ఆలోచనలను, జీవన విధానాన్ని మార్చేవి పుస్తకాలు అనడంలో సందేహం లేదు. గొప్ప గొప్ప వ్యక్తులు, విజేతలందరూ పుస్తకాలు విపరీతంగా చదివే వారన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో ఎంతో మందిని ప్రభావితం చేసి, ధనవంతులను చేసిన కొన్ని గొప్ప పుస్తకాలను ఇక్కడ ఒకసారి మనం పరిశీలిద్దాం. మనం త్వరగా ధనవంతులు అవ్వాలంటే ఈ పది పుస్తకాలు చదవాల్సిందే… * `SECRET OF THE MILLIONAIRE MIND` పుస్తకాన్ని HARV EKAR రచించారు. ఈ పుస్తకంలో ధనవంతులు…
Read More “ఈ పుస్తకాలు జీవితాన్నే మార్చేస్తాయి the best life changing financial books” »

