ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉండాలి What should a trading plan look like
స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే వాళ్లకి ట్రేడింగ్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. మనం ఖచ్చితంగా నేర్చుకుని, నమ్మితేనే ఆ ప్లాన్ వర్క్ అవుతుంది. ఈ ప్లాన్ మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తుంది. మనం ట్రేడింగ్ ప్లాన్ తో స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఇది ఎంత వరకు కిందకి వస్తుంది, ఎంత కంటే కిందకి రాదు అనే ఐడియా వస్తుంది. అప్పడే మనం మార్కెట్‌ను అంచనా వేయగలుగుతాం. లాభాలను పొందగలుగుతాం. you must follow trading…
Read More “ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉండాలి What should a trading plan look like” »

