తక్కువ జీతంతో సర్దుకుపోవాలా..? లేదా కెరీర్‌లో ఎత్తుకు చేరాలా..? అన్నది ప్రతి ఉద్యోగి మనసులో ఉండే ప్రశ్న. అయితే నిపుణులు చెబుతున్నట్లు కొన్ని చిన్న మార్పులు మీ జీతాన్ని నాలుగు రెట్లు పెంచేంత శక్తివంతంగా మారవచ్చు. “స్మార్ట్‌గా నేర్చుకోండి, స్మార్ట్‌గా పనిచేయండి…”ఈ…