మనీ మాస్టర్ ది గేమ్ బుక్ సమరీ money master the game book summary telugu
మనిషి సంతోషంగా, నిశ్చింతగా ఉండడానికి ఆర్థిక స్వేచ్ఛ ఉండాల్సిందే. అంటే ఏ అవసరం వచ్చినా మన దగ్గర సరిపడినంత డబ్బు ఉండడం, జీవితకాలం హాయిగా బతికేగలిగే మానసిక, ఆర్థిక స్థైర్యం కలిగి ఉండడం. ఇలా ఉంటే జీవితం సాఫీగా, హాయిగా సాగిపోతుంది. మరి ఇలాంటి స్వేచ్ఛ రావాలంటే ఏం చేయాలి అని చెప్పేదే `మనీ మాస్టర్ ది గేమ్` బుక్.. 2008లో ఆర్థిక సంక్షోభం ఏర్పడినపుడు ప్రభుత్వాలు ఏదైనా సహాయం చేస్తాయోమోనని అనుకున్నారు. అలా అనుకున్నవారిలో టోనీ…
Read More “మనీ మాస్టర్ ది గేమ్ బుక్ సమరీ money master the game book summary telugu” »

