ఎల్ఐసీ కన్నా ఇలాంటివే మేలు LIC vs Other Investment Options
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) అనేది అత్యంత ప్రాచుర్యం పొందిన పెట్టుబడి ఎంపిక. చాలా మంది దీన్ని భద్రతకూ, పొదుపునకూ సరైన మార్గంగా భావిస్తారు. అయితే అధిక రాబడి కోరుకునేవారికి LIC కంటే ఇతర పెట్టుబడి ఎంపికలు మేలుగా ఉండొచ్చు. LICలో అనేక రకాల పథకాలు ఉన్నాయి. కానీ బాగా ప్రాచుర్యంపొందిన, అధిక కమిషన్ ఇచ్చే పథకాలను మాత్రమే ఏజెంట్లు మనకు సూచిస్తుంటారు. అయితే LIC అనేది పూర్తి స్థాయిలో ఇన్సూరెన్స్ కవరేజీని ఇవ్వదు, మన సేవింగ్స్‌పై…
Read More “ఎల్ఐసీ కన్నా ఇలాంటివే మేలు LIC vs Other Investment Options” »

