భార్యకు భారీగా నగదు గిఫ్ట్‌గా ఇస్తున్నారా? అయితే ఐటీఆర్ ఫైలింగ్‌లో ఈ నిబంధనలు తప్పనిసరి! Are You Gifting a Large Amount of Cash to Your Wife? These ITR Filing Rules Are Mandatory!
భర్త నుంచి భార్యకు ఇచ్చే గిఫ్ట్‌పై ఆదాయపు పన్ను ఉండదు. భార్యకు డబ్బు గిఫ్ట్‌గా ఇవ్వడం సాధారణమే. అయితే, ఆ మొత్తం ఎక్కువగా ఉంటే ఆదాయపు పన్ను (ITR) దాఖలు చేసే సమయంలో కొన్ని కీలక నియమాలను తప్పనిసరిగా పాటించాలి. లేదంటే అనవసరంగా పన్ను నోటీసులు రావొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2)(vii) ప్రకారం, భర్త–భార్య మధ్య జరిగే గిఫ్టులు పూర్తిగా పన్ను మినహాయింపులో ఉంటాయి. కాబట్టి రూ.10 లక్షలు గిఫ్ట్ ఇచ్చినా, భార్యకు పన్ను…

