FDలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా..? అధిక వడ్డీ రేట్లు చెల్లిస్తున్న బ్యాంకులివే.. Planning to Invest in an FD..? Here Are the Banks Offering the Highest Interest Rates..
FDలు పెట్టుబడిదారులకు స్థిరమైన ఆదాయం, భద్రత ఇస్తాయి. అయితే వడ్డీ రేట్లు, ట్యాక్స్ ప్రభావం, లాక్ఇన్ పీరియడ్ వంటి అంశాలను పూర్తిగా తెలుసుకుని ముందడుగు వేయాలి. స్టాక్ మార్కెట్ల ప్రభావం వాటిపై పడదు. కాగా ఆర్థిక భద్రత కోసం చాలా మంది పెట్టుబడిదారులు ఇప్పటికీ ఫిక్స్డ్ డిపాజిట్స్ (FDs) పై విశ్వాసం ఉంచుతున్నారు. మార్కెట్లో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో వంటి అధిక రిస్క్ పెట్టుబడి మార్గాలు ఉన్నా FD మాత్రం సేఫ్ జోన్‌గా కొనసాగుతోంది. మొత్తం…
