హెల్త్ ఇన్సురెన్స్ లో ఈ విషయాలే కీలకం important things to know in health insurance
మన ఆర్థిక భద్రతకోసం ఏర్పరుచుకునే ఒక ప్రణాళికలో ఒక ముఖ్యమైన స్ట్రాటజీ. మనకీ, ఇన్సురెన్స్ కంపెనీకి మధ్య జరిగే ఒక ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం ఎంతో కొంత డబ్బులు ఇన్సురెన్స్ కంపెనీకి చెల్లించినట్లయితే మనకి ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా, ఏవైనా యాక్సిడెంట్లు జరిగినా, మనం ఎంతైతే డబ్బులు ఖర్చు పెడతామో దానికి తగినంత తిరిగి క్లైయిం రూపంలో హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీవాళ్ళు ఇస్తారు. ఇక్కడ ఒప్పందం ప్రకారం ఎంత డబ్బులు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలో…
Read More “హెల్త్ ఇన్సురెన్స్ లో ఈ విషయాలే కీలకం important things to know in health insurance” »
