టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి Taking Term Insurance? Know These Important Things..
జీవితంలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. మనకు ఎదురయ్యే అనూహ్య ఘటనలకు రక్షణగా నిలిచేది టర్మ్ ఇన్సూరెన్స్. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ ఇచ్చే ఈ పాలసీలు ఇటీవల ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు, స్వతంత్ర వృత్తిదారులు ఎవరైనా తమ కుటుంబ భద్రత కోసం ఈ బీమా తప్పనిసరిగా తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే What is Term Insurance టర్మ్ ఇన్సూరెన్స్ అనేది సాదాసీదా రిస్క్ కవర్ పాలసీ. పాలసీదారుడు నిర్దిష్ట…
