నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, మ్యూచువల్ ఫండ్ల వ్యవస్థలో పెట్టుబడిదారులకు మరింత సౌలభ్యం, పారదర్శకత కల్పించే దిశగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు (SEBI) కొన్ని కొత్త సంస్కరణలను ఆమోదించింది. మ్యూచువల్ ఫండ్లలో విస్తృత స్థాయి సంస్కరణలకు ఆమోదముద్ర వేస్తూ నిర్ణయం తీసుకుంది….