how to achieve early retirement and financial freedom ముందస్తు పదవీ విరమణ మరియు ఆర్థిక స్వేచ్ఛను ఎలా పొందాలి
చాలా మంది రిటైర్ మెంట్ ప్లానింగ్ అంటే అరవై ఏళ్లకు కదా అని అనుకుంటారు. కానీ ఇటీవల కాలంలో ఎక్కువ మంది త్వరగా సెటిల్ అవ్వడానికి మొగ్గుచూపుతున్నారు. తక్కువ వయసులోనే ఆర్థిక లక్ష్యాలను వీలైనంత త్వరగా చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. మంచి సంపాదన, పొదుపు ప్లానింగ్, పెట్టుబడి పథకాలలో నగదు పెట్టడం ద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందుతున్నారు. కేవలం 12 నుంచి 13 ఏళ్లు బాగా కష్టపడి 35 ఏళ్లు వచ్చే నాటికి లైఫ్ సెటిల్…

