అద్దె ఇల్లా.. సొంతిల్లా..? ఏది మంచిది? Which is Better – Renting or Owning a Home?
సొంతిల్లు అనేది ప్రతిఒక్కరి కల. కానీ ఆ కలను నిజం చేసుకునే ముందు చాలామంది మదిలో ఒక ప్రశ్న మెదులుతుంది. “ఇప్పుడే సొంత ఇల్లు కొంటే మంచిదా..? లేక అద్దె ఇంట్లో ఉండడమే బెటరా..?” అని. ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ.. కొన్ని ఆర్థిక లెక్కలతో, వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే స్పష్టత వస్తుంది. ఇల్లు అంటే కేవలం కట్టడమే కాదు . మన ఆర్థిక శక్తి, భవిష్యత్ ప్రణాళికల ప్రతిబింబం….
Read More “అద్దె ఇల్లా.. సొంతిల్లా..? ఏది మంచిది? Which is Better – Renting or Owning a Home?” »
