మీరు ఎలాంటి ఇన్వెస్టర్..? ఇన్వెస్టర్ సైకాలజీ..! What Kind of Investor Are You..? The Psychology of Investing..!
పెట్టుబడులు అంటే కేవలం డబ్బు పెట్టడం మాత్రమే కాదు.. మన ఆలోచనా విధానం, నిర్ణయశక్తి, ఓర్పు అన్నీ కలిసి పనిచేయాల్సిందే. చాలా మంది మార్కెట్‌లో రిస్క్ భయంతో దూరంగా ఉంటే, కొందరు అదృష్టాన్ని నమ్మి పెట్టుబడులు పెడతారు. కొందరు మార్కెట్ కాస్త పెరిగిందంటే ఉత్సాహంతో కొనుగోలు చేస్తారు.. పడిపోయిందంటే భయంతో అమ్మేస్తారు. గెయిన్–లాస్ భావోద్వేగాలే వారి నిర్ణయాలకు ఆధారం. దీర్ఘకాలిక లాభాలు కన్నా తక్షణ స్పందనలతోనే వ్యవహరిస్తారు. ఈ తరహా ఇన్వెస్టర్లు మార్కెట్ గ్రాఫులు, కంపెనీ ఫండమెంటల్స్,…

