తక్కువ పెట్టుబడితో.. అధిక లాభాలనిచ్చే వ్యాపారాలేంటో తెలుసా? Low-Investment, High-Profit Business Ideas — Do You Know Them?
ఉద్యోగం లేదని ఆందోళనపడుతున్నారా..? లేదా అదనపు ఆదాయం కావాలనుకుంటున్నారా..? అయితే భారీ పెట్టుబడి లేకుండానే ప్రారంభించగల చిన్న వ్యాపారాలపై దృష్టి సారించండి. సరైన ప్రణాళిక, కష్టపడే మనసు ఉంటే ఇవే మీ జీవనోపాధిగా మారుతాయి. భారత్‌లో ప్రతి ఏటా లక్షల మంది విద్య పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రభుత్వాలు గానీ, ప్రైవేట్ సంస్థలు గానీ అందరికీ ఉపాధి కల్పించడం సాధ్యం కావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలకే పరిమితం కాకుండా, సొంతంగా చేసుకోగల…

