ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లో ఎలా పెట్టుబడులు పెట్టాలి? నెలవారీ ఆదాయం ఎలా సంపాదించాలి? How NRIs Can Invest in India & Build Monthly Income

విదేశాల్లో పనిచేస్తున్న ఎన్‌ఆర్‌ఐ (NRIs )లు ఎక్కువగా ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత సెటిల్‌ జీవితం గడపాలనే లక్ష్యంతో పెట్టుబడులు పెడతారు. అయితే చాలా మందికి భూమి, బంగారం తప్ప మరే పెట్టుబడులు గుర్తుకు రావడం లేదు. సంప్రదాయంగా ఇవే సురక్షిత … Read More