Tag: small cap companies

బెస్ట్ స్మాల్ క్యాప్ మ్యూచువ‌ల్ ఫండ్ ఏది Which is the best small cap mutual fund

స్టాక్ మార్కెట్లలో నేరుగా ఇన్వెస్ట్ చేసేందుకు చాలా మంది భయపడుతుంటారు. కారణం ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండటమే. మ్యూచువల్ ఫండ్లు దీనికి ప్రత్యామ్నాయంగా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అని వీటిల్లో…