Tag: dont invest too much in gold

బంగారం.. స్థిరాస్థి పెట్టుబ‌డులు మితిమీరొద్దు dont invest too much in gold

మొట్ట‌మొద‌ట ఇళ్లు కొన‌డం.. త‌రువాత న‌చ్చిన బంగారు ఆభ‌ర‌ణాలు కొన‌డం వంటివి భావోద్వేగాల‌కు సంబంధించిన విష‌యం. మ‌న‌లో చాలా మంది ముందుగా వీటికే ప్రాధాన్యం ఇస్తారు. వీటిలో ఉండే రిస్క్‌, రాబ‌డి, లిక్విడిటీ, ప‌న్ను వంటివి ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా తొంద‌ర ప‌డి…